epaper
Sunday, March 1, 2026
epaper

కోచ్‌గా ర‌విశాస్త్రిని నియ‌మించండి

కోచ్‌గా ర‌విశాస్త్రిని నియ‌మించండి
కోచ్‌ మెకల్లమ్ స్థానంలో రవి శాస్త్రినే సరైన ఎంపిక‌
ఆస్ట్రేలియాను ఓడించే ఫార్ములా శాస్త్రికే తెలుసు
ఇంగ్లండ్ బోర్డుకు మాజీ స్పిన్న‌ర్ మాంటీ ప‌నేస‌ర్ సూచ‌న‌లు
ఆషెస్‌లో ఇంగ్లండ్ ఘోర వైఫ‌ల్యంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : ఆషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టుకు ఎదురైన పరాభవం తర్వాత ఆ దేశ క్రికెట్‌లో పెద్ద చర్చ మొదలైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 3-0తో వెనుకబడిన ఇంగ్లండ్.. ఆషెస్ తిరిగి దక్కించుకునే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయింది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ భవితవ్యంపై ప్రశ్నార్థకం ఏర్పడింది. మాజీ ఇంగ్లండ్ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెకల్లమ్‌ను తప్పించి, అతని స్థానంలో మాజీ భారత హెడ్ కోచ్ రవి శాస్త్రిని నియమించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆలోచించాలని సూచించారు. జర్నలిస్ట్ రవి బిష్ట్‌తో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాను వారి గడ్డపై ఓడించాలంటే శాస్త్రి లాంటి అనుభవజ్ఞుడే సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు.

ఆస్ట్రేలియాను ఎలా ఓడించాలో శాస్త్రికే తెలుసు

2018-19, 2020-21 సిరీస్‌ల్లో భారత్‌ను ఆస్ట్రేలియాలో వరుసగా విజేతగా నిలిపిన ఘనత రవి శాస్త్రికే దక్కిందని పనేసర్ గుర్తు చేశారు. “ఆస్ట్రేలియా బలహీనతలను మానసికంగా, శారీరకంగా, వ్యూహాత్మకంగా ఎలా వినియోగించుకోవాలో శాస్త్రికి తెలుసు” అని వ్యాఖ్యానించారు. ‘బాజ్‌బాల్ వర్సెస్ ఆస్ట్రేలియా’ అన్న ప్రచారం కేవలం 11 రోజుల్లోనే చల్లారిపోయింది. కీలక ఆటగాళ్లు గాయాలతో, ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడినా.. ఆసీస్ మాత్రం సిరీస్‌ను నిలబెట్టుకుంది. అడిలైడ్ టెస్టులో 435 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే అవకాశాన్ని కోల్పోయిన ఇంగ్లండ్ 82 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ పరాజయంతో స్టోక్స్–మెకల్లమ్ జోడీ రూపొందించిన దూకుడు ‘బాజ్‌బాల్’ విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై 2010-11 తర్వాత ఒక్క సిరీస్ కూడా గెలవలేకపోవడం ఇంగ్లండ్‌కు పెద్ద మైనస్‌గా మారింది. పరువు దక్కించుకునే ప్రయత్నంలో మిగిలిన టెస్టులకు ఇంగ్లండ్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఇక చూడాల్సింది ఒక్కటే.. ఆషెస్ వైఫల్యం తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ నిజంగానే ‘బాజ్‌బాల్’ నుంచి బయటికి వచ్చి, రవి శాస్త్రి లాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే కోచ్ వైపు అడుగులు వేస్తుందా లేదా అనేది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మహిళా క్రికెట్‌లో మహారాణి..

మహిళా క్రికెట్‌లో మహారాణి.. దిగ్గజాలను దాటేసిన హర్మన్‌ప్రీత్ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళగా రికార్డు కాక‌తీయ‌,...

సూపర్ 8లోకి జింబాబ్వే ..

సూపర్ 8లోకి జింబాబ్వే .. ప్రపంచ విజేతలకే చుక్కలు చూపిస్తున్న ప‌సికూన‌ అంచ‌నాల‌కు అంద‌కుండా...

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ నమీబియాపై 7 వికెట్ల తేడాతో విజయం ఆల్​రౌండ్ ప్రదర్శనతో రాణించిన...

జట్టు ప్రయోజనాలే ముఖ్యం

జట్టు ప్రయోజనాలే ముఖ్యం గంభీర్, సూర్యకుమార్ విజ్ఞప్తిని తిరస్కరించిన బీసీసీఐ మెగా టోర్నీ సందర్భంగా...

రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ

రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ పాకిస్థాన్ అనూహ్య...

గౌర‌వం ద‌క్క‌లేదు

గౌర‌వం ద‌క్క‌లేదు జ‌ట్టులో మ‌ద్ద‌తూ ల‌భించ‌లేదు కోరుకున్న స్థానం పొంద‌లేక‌పోయా అందుకే క్రికెట్‌కు గుడ్ బై...

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్ ఏ ప్ల‌స్‌ గ్రేడ్​ రద్దు బీ కేటగిరీలోకి...

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌ టీమ్ఇండియాకు 5 చేదు జ్ఞాపకాలు ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న చెత్త రికార్డులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img