epaper
Thursday, March 19, 2026
epaper

వ్యాధి నిరోధక వంగడాలు వాడాలి..

వ్యాధి నిరోధక వంగడాలు వాడాలి..

*రైతు శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు

కాకతీయ,గీసుగొండ: పంటలను వ్యాధుల నుంచి రక్షించుకోవడంతో పాటు దిగుబడులు పెంచుకోవాలంటే రైతులు వ్యాధి నిరోధక వంగడాలను తప్పనిసరిగా ఉపయోగించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం పత్తి శాస్త్రవేత్త డాక్టర్ వెంకన్న సూచించారు.మండలంలోని కొనాయిమకుల రైతు వేదికలో నిర్వహించిన రైతు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయ ఆహార భద్రత మిషన్ జిల్లా కన్సల్టెంట్ సారంగం వరిలో తక్కువ కాలంలో కోతకు వచ్చే, అగ్గితెగులు, బ్లైట్ వంటి వ్యాధులను తట్టుకునే రకాల ఎంపికపై అవగాహన కల్పించారు. గీసుగొండ ఉద్యాన అధికారి ఎం. తిరుపతి ఆయిల్ పంటలు మరియు ఉద్యాన పథకాలపై వివరించగా, ఇఫ్కో సంస్థ ప్రతినిధి జీవన్ నానో ఎరువుల వినియోగంపై, పట్టుచీరల శాఖ అధికారి అరవింద్ పట్టు పరిశ్రమ అవకాశాలపై వివరించారు. మండల వ్యవసాయ అధికారి పి. హరి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని శిక్షణ పొందారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు

సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు భక్తులను వేధించిన వ్యక్తులపై కేసు న‌మోదు విచారణ...

అల్లుడే హంత‌కుడు ?

అల్లుడే హంత‌కుడు ? సుత్తితో తలపై కొట్టి.. ఇద్దరిపై డీజిల్ పోసి తగలుబెట్టి.. భార్య,...

మౌలిక వసతులు క‌ల్పించాలి

మౌలిక వసతులు క‌ల్పించాలి కాకతీయ,ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ మండలంలోని 37, 38...

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి కాకతీయ, దుగ్గొండి: విద్యార్థులు ప్రాధమిక దశలో అభ్యసించిన...

ప్రజా సంక్షేమమే లక్ష్యం

ప్రజా సంక్షేమమే లక్ష్యం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి కాంగ్రెస్‌లోకి చేరిక‌లు కాకతీయ, పెద్దవంగర : ప్రజా...

అనుమతి లేకుండా అడుగుపెట్టొద్దు

అనుమతి లేకుండా అడుగుపెట్టొద్దు ట్రాన్స్‌కోలో సీఈ తీరుపై విమర్శలు వరంగల్ జోన్‌లో చీఫ్ ఇంజనీర్‌పై...

ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో దారుణం..!

ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో దారుణం..! తండ్రీకూతుళ్లు సజీవ దహనం కాజీపేటలో విషాద ఘటన కలకలం తెల్లవారుజామున...

ములుగులో గ్యాస్ కొరత లేదు

ములుగులో గ్యాస్ కొరత లేదు బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు గ్యాస్ సరఫరాపై కలెక్టర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img