epaper
Tuesday, March 31, 2026
epaper

అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఆర్డీవో మహేశ్వర్

కాకతీయ, కరీంనగర్: అంగన్వాడీ స్కూల్‌ల సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో మహేశ్వర్ సూచించారు. పిల్లల సమగ్ర అభివృద్ధిలో ఈ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
కరీంనగర్‌లోని కోతిరాంపూర్ అంగన్వాడీ సెంటర్లలో ప్రీ స్కూల్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీవో మహేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సీడిపిఓ సబితా, 39 డివిజన్ కార్పొరేటర్ లుమాసం గణేష్, కార్పొరేటర్ పాడిశెట్టి వసంతలక్ష్మి భూమయ్య హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆర్డీవో మహేశ్వర్ మాట్లాడుతూ, అంగన్వాడీ స్కూల్‌లు ప్రైవేట్ స్కూల్‌లతో పోలిస్తే కౌశల్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఆటలు, పాటల ద్వారా పిల్లలకు విద్య అందించడం ప్రత్యేకత అని చెప్పారు. చిన్నారుల సామాజిక, మేధో, భాషా, సృజనాత్మక అభివృద్ధికి ఈ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ సెంటర్లలో లభించే పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. సీడిపిఓ సబితా ప్రీ స్కూల్ ప్రాధాన్యతపై వివరించారు. పి అండ్ జీ మాస్టర్ ట్రైనర్ రాజేంద్ర పిల్లలకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. రెండు వందల మంది పిల్లలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపోర్ట్ కార్డులు సీడిపిఓ సబితా, సూపర్వైజర్ అరుణ, నిర్మల, రేణుక అందజేశారు.

బి సి సతీష్, టీచర్లు స్వరూప, శ్యామల, సరిత, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రెండు ఇసుక లారీలు ఎదురెదురుగా ఢీ

రెండు ఇసుక లారీలు ఎదురెదురుగా ఢీ.. కాకతీయ,శంకరపట్నం: మండలంలోని మొలంగూరు గ్రామంలో రెండు...

కౌశిక్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి

కౌశిక్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి కడియం శ్రీహరి పట్ల అసెంబ్లీలో అనుచిత...

అక్రమ ఇసుక రవాణా బట్టబయలు

అక్రమ ఇసుక రవాణా బట్టబయలు ట్రాక్టర్లు సీజ్.. నిందితులపై కేసులు నమోదు కాకతీయ, కరీంనగర్...

ఖబడ్దార్ జీవన్ రెడ్డి

ఖబడ్దార్ జీవన్ రెడ్డి పార్టీని మోసం చేసి రూ.500 కోట్లు సంపాదించుకున్నావ్‌ టీపీసీసీ ప్రధాన...

రోడ్డు వేశారు… మట్టి మరిచారు!

రోడ్డు వేశారు… మట్టి మరిచారు! అసంపూర్తి పనులతో త‌ర‌చూ రోడ్డు ప్ర‌మాదాలు న‌ర‌క‌యాత‌న ప‌డుతున్న...

ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యం

ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యం విన‌తులు స్వీక‌రించాల్సిన స‌మ‌యంలో ఫోన్‌లో మునిగిన అధికారులు గంటల త‌ర‌బ‌డి...

ప్రజావాణి వద్ద జన సందోహం

ప్రజావాణి వద్ద జన సందోహం గంటల తరబడి క్యూలో నిల్చొని వినతుల స‌మ‌ర్ప‌ణ‌ పెన్షన్,...

చిగురుమామిడి కూరగాయల మార్కెట్ వేలం ₹1,21,000

చిగురుమామిడి కూరగాయల మార్కెట్ వేలం ₹1,21,000.. *వేలంపాటను కైవాసం చేసుకున్న సందవెని కనకయ్య కాకతీయ,చిగురుమామిడి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img