epaper
Wednesday, April 1, 2026
epaper

సిల్వర్ జోన్ ఒలంపియాడ్‌లో అల్ఫోర్స్ హవా

సిల్వర్ జోన్ ఒలంపియాడ్‌లో అల్ఫోర్స్ హవా
అత్యధిక బంగారు పతకాలు సాధించిన ఇ–టెక్నో స్కూల్
ఇంగ్లీష్‌లో పట్టు ఉంటే అంతర్జాతీయ అవకాశాలు: డా. నరేందర్ రెడ్డి

కాకతీయ, కరీంనగర్ : సిల్వర్ జోన్ ఫౌండేషన్ నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ ఒలంపియాడ్‌లో కొట్టపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు అత్యధిక బంగారు పతకాలు సాధించి మెరుపు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంగ్లీష్ భాషపై పట్టు సాధిస్తే విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇంగ్లీష్‌ను కేవలం మాట్లాడే భాషగా కాకుండా, విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకునే స్థాయికి చేరుకోవాలని సూచించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భాష కావడంతో విద్యార్థుల భవిష్యత్తుకు ఇది కీలకమని పేర్కొన్నారు. ఈ ఒలంపియాడ్‌లో వి. వేదవిహార్ (4వ తరగతి), కె. సుకృత (5వ తరగతి), బి. తన్మయి (7వ తరగతి), టి. అమితా విక్రం (9వ తరగతి)తో పాటు పలువురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించడం గర్వకారణమని అన్నారు. విజేతలకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన అంబేద్కర్ కూడలిలో ధర్నా.. ట్రాఫిక్‌కు అంతరాయం ప్రైవేట్...

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆందోళనలకు...

కరీంనగర్‌లో చికెన్ సెంటర్లు బంద్‌కు దూరం

కరీంనగర్‌లో చికెన్ సెంటర్లు బంద్‌కు దూరం.. కాకతీయ, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాప్...

కొండగట్టు లో అపశృతి

కొండగట్టు లో అపశృతి చలువ పందిరి కూలి భక్తులకు గాయాలు కాకతీయ, కొండగట్టు :...

గ్రామసభలతో ప్రజా పాలన బలోపేతం

గ్రామసభలతో ప్రజా పాలన బలోపేతం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జూన్ 2 నుంచి...

“పురోగతి కాదు… తిరోగతి!” కరీంనగర్ బడ్జెట్‌పై సర్ధార్ ఫైర్

“పురోగతి కాదు… తిరోగతి!” కరీంనగర్ బడ్జెట్‌పై సర్ధార్ ఫైర్ టౌన్ ప్లానింగ్‌లో అవినీతి...

భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం

భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ కొత్తపల్లిలో ఫుడ్ ఫెస్టివల్ వైభవం సాంస్కృతిక కార్యక్రమాలతో...

లంచగొండు పంచాయతీ కార్యదర్శి..

లంచగొండు పంచాయతీ కార్యదర్శి.. ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో లంచాల దందా..? రాజాపూర్ కార్యదర్శిపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img