epaper
Monday, March 9, 2026
epaper

గజ్వేల్‌లో అడ్డా కూలీల ఘర్షణ..!

గజ్వేల్‌లో అడ్డా కూలీల ఘర్షణ..!
స్థానిక, వలస కూలీల మధ్య ఉద్రిక్తత

కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అడ్డా కూలీల మధ్య ఆదివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని ఇందిరా పార్క్ చౌరస్తాలో రోజువారీ పనుల కోసం వేచి ఉండే స్థానిక కూలీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల మధ్య మాటల తగాదా ఘర్షణకు దారితీసింది. కొంతకాలంగా పనుల కేటాయింపులో వివాదాలు జరుగుతుండగా ఆదివారం ఉదయం పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. గజ్వేల్ పరిసర గ్రామాలకు చెందిన కూలీలు ఆగ్రహంతో వలస కూలీలను కర్రలతో తరిమికొట్టడంతో చౌరస్తా వద్ద భయాందోళనలు నెలకొన్నాయి. ప్రధాన కూడలి కావడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకముందే సంబంధిత అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక, వలస కూలీలకు సమానంగా అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది..!

మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది..! హామీల అమలులో పూర్తిగా విఫలం గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్...

నాచగిరిలో ఆధ్యాత్మిక సంబురాలకు శ్రీకారం..!

నాచగిరిలో ఆధ్యాత్మిక సంబురాలకు శ్రీకారం..! గిరి ప్రదక్షిణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు కాకతీయ, గజ్వేల్ :...

సీసీ కెమెరాలతో నేరాల నిర్మూలన

సీసీ కెమెరాలతో నేరాల నిర్మూలన * ప్రతి గ్రామంల్లో సిసి కెమెరాలను ఏర్పాటు...

కృషి పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా సాధించగలం

కృషి పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా సాధించగలం * కడవేర్గు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు...

ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి

ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి జిల్లా కలెక్టర్ కె.హైమావతి కాకతీయ, చేర్యాల:...

చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ

చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ  జిల్లా కలెక్టర్ కె. హైమావతి కాకతీయ,చేర్యాల: జిల్లాలో...

దళిత, గిరిజనుల బడ్జెట్ ఖర్చులో నిర్లక్ష్యం

దళిత, గిరిజనుల బడ్జెట్ ఖర్చులో నిర్లక్ష్యం చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలి డీబీఎఫ్ రాష్ట్ర...

అస్తవ్యస్తంగా డ్రైనేజీ

అస్తవ్యస్తంగా డ్రైనేజీ కాకతీయ, చేర్యాల: చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img