epaper
Monday, December 1, 2025
epaper

అవినీతిపరుల ఆరోపణలకు విలువలేదు

అవినీతిపరుల ఆరోపణలకు విలువలేదు
కాంగ్రెస్ నగర అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్

కాకతీయ, కరీంనగర్ : బీఆర్ఎస్ నేత చల్లా హరిశంకర్, బీజేపీ నేత మాజీ మేయర్ వై.సునీల్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం‌పై చేస్తున్న ఆరోపణలకు విలువ లేద‌ని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ ఖండించారు. మీడియాకు ఓ వీడియో సందేశాన్ని విడుద‌లు చేసిన అంజ‌న్‌కుమార్.. ఈసంద‌ర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ కార్పొరేషన్‌ను పూర్తిగా అప్పుల్లో ముంచిన విష‌యం జ‌నాలు విస్మ‌రించ‌లేద‌ని అన్నారు. 2015–17 మధ్య కరీంనగర్ కార్పొరేషన్‌కు సంవత్సరానికి 100 కోట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించి మాట త‌ప్పార‌ని అన్నారు. టెండర్లు పూర్తి చేసిన పనుల్లో చాలా వాటికి బిల్లులు ఇవ్వకుండా పెండింగులో పెట్టారని ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం బీఆర్ఎస్ పాలకవర్గం నిర్వహించిన అవినీతియేనన అన్నారు. 2018లో ఎన్నికల ముందు మళ్లీ విడుదల చేసిన 193 కోట్లతో చేసిన పనులు కూడా 2023 వరకు పూర్తి కాలేదు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే వదిలేశారని తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మున్సిపల్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సునీల్ రావు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సంతకాలు సేకరించడం సిగ్గుచేటని అన్నారు. స్మార్ట్ సిటీ నిధుల విషయంలో సునీల్ రావు రెండురకాల మాటలు మాట్లాడుతున్నారని, ఒకసారి కేసీఆర్ ఇచ్చాడంటూ, మరొకసారి కేంద్రం ఇచ్చిందంటూ ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీసీ జేఏసీ హుజురాబాద్ యుద్ధభేరికి మద్దతు

బీసీ జేఏసీ హుజురాబాద్ యుద్ధభేరికి మద్దతు కాకతీయ,హుజురాబాద్ : హుజురాబాద్ బీసీ జేఏసీ...

అగ్ని ప్ర‌మాద బాధితుల‌కు మంత్రి అడ్లూరి ప‌రామ‌ర్శ‌

అగ్ని ప్ర‌మాద బాధితుల‌కు మంత్రి అడ్లూరి ప‌రామ‌ర్శ‌ బాధితుల‌కు అండ‌గా ఉంటామ‌న్న ఎమ్మెల్యే...

కార్మిక వాడల్లో నీటి సరఫరా చేయాలి

కార్మిక వాడల్లో నీటి సరఫరా చేయాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : గత మూడు...

ఒక అడుగు గాంధీ’ యాత్ర‌లో పాల్గొన్న యాదవరాజుకు సన్మానం

ఒక అడుగు గాంధీ’ యాత్ర‌లో పాల్గొన్న యాదవరాజుకు సన్మానం కాకతీయ, కరీంనగర్ :...

గంజాయి సేవిస్తున్న ఇద్దరి అరెస్టు

గంజాయి సేవిస్తున్న ఇద్దరి అరెస్టు కాకతీయ, కరీంనగర్ : గంజాయి కేసులో తిమ్మాపూర్...

కోతి చేసిన పనికి కోట్ల నష్టం

కోతి చేసిన పనికి కోట్ల నష్టం కొండగట్టు అగ్ని ప్రమాదంలో 30 షాపులు...

కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం

కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం 30 షాపులు దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం షార్ట్...

సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం

సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img