epaper
Wednesday, January 28, 2026
epaper

విధేయతకు పట్టం.. సేవకు గుర్తింపు!

విధేయతకు పట్టం.. సేవకు గుర్తింపు!
మంత్రి అండతో ప్రజాక్షేత్రంలోకి మహేష్ కుటుంబం
ఏదులాపురంలో 2వ వార్డు అభ్యర్థిగా ఏనుగు స్వరూప ఖరారు

కాకతీయ, కూసుమంచి : ఏదులాపురం మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నిబద్ధత, విధేయత ఉన్న కార్యకర్తలకు నాయకత్వం ఎప్పుడూ అండగా ఉంటుందనే విషయాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి చాటిచెప్పారు. తనకు అత్యంత విశ్వాసపాత్రుడిగా, సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే యూత్ కాంగ్రెస్ నాయకుడు ఏనుగు మహేష్ విధేయతకు పట్టం కడుతూ… 2వ వార్డు నుంచి ఆయన మాతృమూర్తి ఏనుగు స్వరూపను అధికారికంగా అభ్యర్థిగా ఖరారు చేశారు. ఏనుగు మహేష్ రాజకీయ ప్రయాణం నిస్వార్థ సేవతో ముడిపడి ఉంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు అన్నదానం చేయడం నుంచి, మున్నేరు వరదల సమయంలో ప్రాణాలకు తెగించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వరకు ఆయన చేసిన సేవలు స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చాయి. అంతేకాదు, తన రక్తంతోనే తన ఆరాధ్య నాయకుడి చిత్రపటాన్ని గీసి విధేయతను చాటిన ఘటన అప్పట్లో కార్యకర్తల్లో పెద్ద చర్చనీయాంశమైంది. వార్డు రిజర్వేషన్ సమీకరణాల నేపథ్యంలో తనకు వచ్చిన అవకాశాన్ని కుటుంబానికి కాదు… ప్రజా సేవకు వినియోగించాలనే ఉద్దేశంతో మహేష్ తన మాతృమూర్తి ఏనుగు స్వరూపను బరిలోకి దింపారు. మంత్రి పొంగులేటి మార్గనిర్దేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. స్థానికంగా లభిస్తున్న స్పందన, ప్రజల మద్దతు చూస్తుంటే 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు స్వరూప విజయం ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ట.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అశ్వాపురంలో ఆక్సిజన్–18 మెగా ప్లాంట్

అశ్వాపురంలో ఆక్సిజన్–18 మెగా ప్లాంట్ రూ.160 కోట్ల పెట్టుబ‌డి.. 100 కిలోల ఉత్ప‌త్తి...

ఐదు రోజుల బ్యాంకింగ్‌కు డిమాండ్

ఐదు రోజుల బ్యాంకింగ్‌కు డిమాండ్ కొత్తగూడెంలో బ్యాంకు ఉద్యోగుల భారీ ర్యాలీ పని భారం...

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి ఏడుగురు జూదగాళ్లు అరెస్టు...రూ.3,490 నగదు స్వాధీనం కాకతీయ, మణుగూరు...

స్థానిక సమరానికి మేం సిద్ధం

స్థానిక సమరానికి మేం సిద్ధం బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యం కార్పొరేషన్–మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో...

స్వేచ్ఛయుత ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు

స్వేచ్ఛయుత ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు మునిసిపల్ పోరుకు పూర్తి స‌న్న‌ద్ధ‌త జిల్లాలో ఐదు మునిసిపాలిటీలకు...

బీజేపీకి కార్తీక్‌ గుడ్‌బై.. బీఆర్ఎస్‌లో చేరిక‌

బీజేపీకి కార్తీక్‌ గుడ్‌బై.. బీఆర్ఎస్‌లో చేరిక‌ గంగుల సమక్షంలో అధికారిక చేరిక 21వ డివిజన్...

టీయుడబ్ల్యూజే పోరాటం ఫలించింది

టీయుడబ్ల్యూజే పోరాటం ఫలించింది అక్రిడిటేషన్ జీవో సవరణపై జర్నలిస్టుల్లో హర్షం డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడిటేష‌న్‌...

అల్లం రవికుమార్ కి నంది అవార్డు

అల్లం రవికుమార్ కి నంది అవార్డు కాకతీయ , కూసుమంచి : కూసుమంచి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img