epaper
Sunday, March 1, 2026
epaper

గ‌ర్జిస్తున్న పోలీసు తుపాకి..!

గ‌ర్జిస్తున్న పోలీసు తుపాకి..!

కాక‌తీయ‌, హైద‌రాబాద్ : వారం రోజుల్లోనే రెండు సార్లు తెలంగాణ తుపాకీ గర్జించింది. మొన్న నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రౌడీ షీటర్ షేక్ రియాజ్‌ను మట్టు బెట్టిన గన్.. తాజాగా హైదరాబాద్ లో మరో రౌడీ షీటర్ మహ్మద్ ఒమర్ అన్సారీపై దండెత్తింది. వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు సంఘటనలు తెలంగాణ పోలీసుల ధైర్యసాహసాలకు, త్వరితగత చర్యలకు అద్దం పడుతున్నాయి. రౌడీ షీటర్లను బెంబేలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు తీరుపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రౌడీ షీటర్ల దుస్సాహసాలకు చెక్ పెడుతూ.. రాష్ట్రంలో చట్టం, శాంతి, భద్రతలపై ఎంత కఠినంగా ఉన్నారో నిరూపిస్తున్నారని ప్రశంసిస్తున్నారు.

డీజీపీ గా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక పోలీస్ యంత్రాంగంలో నూతన ఒరవడిని తీసుకువచ్చారు. నేరం ఏదైనా దాని మూలల్లోకి వెళ్ళి.. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునే దిశగా వ్యవస్థను దృఢంగా నడిపిస్తున్నారు. నేరం చేస్తే తప్పించుకోవడం అసాధ్యమనే సంకేతాలు నేరస్థులకు ఇస్తున్నారు. నిజామాబాద్ షేక్ రియాజ్‌ కేసులో ఆయన వ్యవహరించిన తీరుతో రౌడి షీటర్ల పట్ల తెలంగాణ పోలీసులు ఎంత కఠినంగా ఉంటారో చెప్పకనే చెప్పారు. అలాగే, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ తన మార్క్ పోలీసింగ్ తో నగరంలోని నేరగాళ్లలో భయాందోళనలు మొదలయ్యాయి. రౌడీ షీటర్ అయినా, పిక్ పాకెటర్ అయినా చట్టం ముందు లోగాల్సిందే అనే ఆయన మాటలు వారిలో గుబులు పుట్టించాయి. తాజాగా అవే మాటలను నిజం చేస్తూ.. చాదర్‌ఘాట్ ఘటనలో రౌడి షీటర్ మహమ్మద్ ఒమర్ అన్సారీపై తీసుకున్న చర్యలు నగరమంతా చర్చనీయంగా మారాయి. డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనర్ డెడ్లీ కాంబినేషన్ తెలంగాణ పోలీసింగ్ లో కొత్త అధ్యాయానికి తెరలేపిందనే ప్రచారం జరుగుతోంది. శివధర్ రెడ్డి విజన్, సజ్జనర్ యాక్షన్ రౌడీ షీటర్లకు భయం పుట్టిస్తుండగా.. నేరాల నియంత్రణ, భద్రత విషయంలో ప్రజలకు భరోసా కల్పిస్తోంది. తెలంగాణ పోలీస్ ఇమేజ్ ను ఉన్నత స్థానానికి వీరి నాయకత్వం తీసుకెళ్లింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

మానుకోటలో దొంగ బంగారం దందా?

మానుకోటలో దొంగ బంగారం దందా? నకిలీ బంగారంతో వినియోగదారులకు కుచ్చుటోపి ఇతర రాష్ట్రాల చోరీ...

ఇసుక ర్యాంపుల్లో యథేచ్ఛగా అక్రమ వసూళ్లు

వసూళ్లు షూరు ఇసుక ర్యాంపుల్లో యథేచ్ఛగా అక్రమ వసూళ్లు ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ లోడింగ్ చార్జీల...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

చత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు

చత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు నూతన విగ్రహం ప్రారంభానికి ముందు దుండ‌గుల దుశ్చ‌ర్య‌ రాయ‌ప‌ర్తి...

మున్నేటిలో దూకి యువతి ఆత్మహత్య

మున్నేటిలో దూకి యువతి ఆత్మహత్య ఖమ్మంలో విషాద ఘటన.. మృతురాలి స్వ‌స్థ‌లం ఒడిశా కాకతీయ, ఖమ్మం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img