epaper
Tuesday, March 10, 2026
epaper

నూతన కౌన్సిలర్ భవానికి ఘన సన్మానం

నూతన కౌన్సిలర్ భవానికి ఘన సన్మానం

– సంగాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల అభినందనలు
– విద్యాభివృద్ధికి సహకరించాలని కౌన్సిలర్‌కు విజ్ఞప్తి
– పాఠశాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న భవాని

కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఎన్నికైన 11వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కొలిచేలిమి భవానిని మంగళవారం సంగాపూర్‌లోని ఎంపీపీఎస్ (మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల)లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, డి వేణు మాట్లాడుతూ ప్రజల విశ్వాసంతో ఎన్నికైన కౌన్సిలర్‌గా భవాని వార్డు అభివృద్ధితో పాటు విద్యా రంగ అభివృద్ధికి కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తే విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కౌన్సిలర్ భవాని మాట్లాడుతూ… విద్యాభివృద్ధి సమాజ అభ్యున్నతికి పునాది అని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. పాఠశాలలో ఉన్న సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి భవిష్యత్తు సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోలుచేలుమా స్వామి పాల్గొని కౌన్సిలర్ భవానిని అభినందించారు. ఉపాధ్యాయులు వి శ్రీనివాస్, కె భవాని, బి శ్వేత, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మొబైల్‌ షాప్‌లో చోరీ

మొబైల్‌ షాప్‌లో చోరీ రూ.40,400 విలువజేసే ఫోన్లు అపహరణ * పోలీస్ స్టేషన్ కు...

సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా కృషి చేయాలి

సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా కృషి చేయాలి కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్‌లోని ప్రభుత్వ...

జాబ్ మేళాకు విశేష స్పందన

జాబ్ మేళాకు విశేష స్పందన కాకతీయ, గజ్వేల్: గజ్వేల్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ...

అభివృద్ధి పనుల కోసం మంత్రి సీతక్క ను కలిసిన సర్పంచ్

అభివృద్ధి పనుల కోసం మంత్రి సీతక్క ను కలిసిన సర్పంచ్ కాకతీయ,చేర్యాల:మండలంలోని ఆకునూరు...

బైక్ దొంగల ముఠా గుట్టురట్టు

బైక్ దొంగల ముఠా గుట్టురట్టు నిందితుడి అరెస్ట్, 8 బైకుల స్వాధీనం మరో నిందితుడు...

శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో

శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు 800 మంది విద్యార్థినులకు శానిటేషన్...

మహిళా శక్తితో అద్భుత ఫలితాలు

మహిళా శక్తితో అద్భుత ఫలితాలు కాకతీయ, గజ్వేల్ : మహిళలు తలుచుకుంటే అద్భుత...

సమస్యలు ప‌రిష్క‌రించండి

సమస్యలు ప‌రిష్క‌రించండి కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: జీహెచ్‌ఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో ఏకే మురుగేష్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img