epaper
Monday, March 2, 2026
epaper

సింగ‌రేణిని దివాళా తీయించే కుట్ర

  • గ్రాస్ లాభాలపై బోనస్ ప్రకటించాలి
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

కాక‌తీయ, తెలంగాణ బ్యూరో, శ్రీరాంపూర్ : సింగరేణి గ్రాస్ లాభాలపై బోనస్ ప్రకటించాల‌ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్ర‌భుత్వాన్ని డిమాండ్‌చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో సింగరేణి కార్మికులు, మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చారు. ఈసంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… సింగరేణి విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల వ‌ల్ల ఒక్కో కార్మికుడికి లక్ష నష్టం వాటిల్లుతోంద‌ని, సింగరేణిని నష్టాల బాట పట్టించి దివాళా తీయించే కుట్ర జ‌రుగుతోంద‌న్నారు. సంస్థకు ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 42 వేల కోట్లు వెంటనే చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. సింగరేణి అంటే త‌న‌కు ప్రాణమ‌ని, తెలంగాణ రాకముందు నుంచి సంస్థ కార్మికుల కోసం పోరాడుతున్నాన‌ని అన్నారు. మనకు కరువులో అన్నం పెట్టింది సింగరేణి అని, ఆంధ్ర పాలనలో ఉద్యోగాలంటే సింగరేణి ద్వారా వచ్చినవే అన్నారు.

తెలంగాణ వచ్చాక డిపెండెంట్ ఉద్యోగాలను మళ్లీ సాధించుకున్నామ‌ని అన్నారు. సింగరేణిలో కొత్త‌గా గనులను తెరవాల్సి ఉన్నప్పటికీ వాటిని కాంగ్రెస్ ప్ర‌భుత్వం పట్టించుకోవటం లేద‌ని, కానీ కర్ణాటకలో ఒక గని, మరోచోట రాగి గనిని తీసుకున్నార‌ని ఆరోపించారు. ప్రభుత్వం అవినీతి తగ్గించుకుంటే అన్ని పనులు చేసే అవకాశం ఉంటుంద‌న్నారు. కార్మికులకు లాభాల్లో వాటా అంటూ సీఎం బిచ్చం వేశార‌ని, లాభాల్లో అభివృద్ది పనుల వాటా తీసేసి మిగిలిన దానిలో వాటా ఇవ్వటమేంట‌ని ప్ర‌శ్నించారు. మొత్తం గ్రాస్ లాభాల మీద కార్మికులకు బోనస్ ఇవ్వాల‌ని క‌విత డిమాండ్ చేశారు.

సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ నాయకులే గెలిచార‌ని, కార్మికులకు మంచి చేయకపోగా…రౌడీయిజం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నార‌ని, ఇలాగే చేస్తే కాంగ్రెస్ మళ్లీ గెలవద‌న్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ కు కచ్చితంగా బుద్ది చెబుతార‌ని ఆమె హెచ్చ‌రించారు. త‌న ఒక్కరి కోసం ఏ నిర్ణయం తీసుకోన‌ని, అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాన‌ని క‌విత స్ప‌ష్టంచేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img