epaper
Thursday, January 22, 2026
epaper

మంటల్లో గడ్డివాము..పడగ విప్పిన నాగు!

మంటల్లో గడ్డివాము..పడగ విప్పిన నాగు!
సోషల్ మీడియాలో వైరల్ వీడియో

కాకతీయ, కల్లూరు : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో జరిగిన ఓ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గ్రామ శివారులో ప్రమాదవశాత్తు వరి గడ్డివాముకు నిప్పు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ఘటనలో గడ్డివాములో ఉన్న నాగుపాము మంటల వేడికి బయటకు వచ్చి పడగ విప్పి నిలబడుతూ చాలా సేపు అలానే ఉంది. గ‌డ్డివాము త‌గ‌ల‌బ‌డుతున్న దృశ్యాల వైపే చూస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మామిడి పండ్ల కవర్లపై 50% రాయితీ

మామిడి పండ్ల కవర్లపై 50% రాయితీ ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ అమలు మామిడి...

ఉద్య‌మ‌కారుల కుటుంబాల‌కు అండ‌గా బీఆర్ఎస్‌

ఉద్య‌మ‌కారుల కుటుంబాల‌కు అండ‌గా బీఆర్ఎస్‌ మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు వైరా–ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటన పలు...

కాంగ్రెస్‌తోనే ఏదులాపురం అభివృద్ధి

కాంగ్రెస్‌తోనే ఏదులాపురం అభివృద్ధి కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధికి పూర్తి గ్యారెంటీ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా...

టెంపుల్‌ సిటీ’కి బ్లూప్రింట్‌

టెంపుల్‌ సిటీ’కి బ్లూప్రింట్‌ రాములవారి ఆలయానికి రూ.350 కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌ నాలుగు దశల్లో...

50 కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

50 కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు కాకతీయ, జూలూరుపాడు: ప్రధాన మంత్రి ఉజ్వల...

కార్పొరేషన్‌లో ఎస్సీలకు రాజ్యాధికారం కావాలి

కార్పొరేషన్‌లో ఎస్సీలకు రాజ్యాధికారం కావాలి మేయర్, వైస్‌మేయర్ పదవులు దళితులకు కేటాయించాలి జనాభా ప్రాతిపదికన...

మంచుకొండ క్లస్టర్‌లో సీఎం కప్ క్రీడల సందడి

మంచుకొండ క్లస్టర్‌లో సీఎం కప్ క్రీడల సందడి క్రీడలతో ఆరోగ్యం – చదువుతో...

పాఠశాలకు స్వచ్ఛ–హరిత విద్యాలయ ప్రథమ అవార్డు

పాఠశాలకు స్వచ్ఛ–హరిత విద్యాలయ ప్రథమ అవార్డు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : 2025–26...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img