కాకతీయ, వరంగల్ సిటీ : నగరంలోని రేషన్ దుకాణాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో రామన్నపేటలోనీ ఓ రేషన్ దుకాణంలో ఉండవలసిన 54 క్వింటాలా బియ్యం నిల్వలను అక్రమ మార్గంలో యజమాని తరలించాడని కేసు నమోదు చేసి దుకాణాన్ని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


