పర్యాటకులతో కిక్కిరిసిన బొగత
కాకతీయ,ఏటూరునాగారం
:తెలంగాణ బొగత జలపాతం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. జలపాతానికి సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు. జలపాతం వద్ద ఉన్న ఈత కొలనులో జలకాలాడుతూ సందడి చేస్తున్నారు. పట్టణాల నుంచి సందర్శకులు తరలివచ్చి జలపాతం అందాలను వీక్షిస్తున్నారు.


