కాకతీయ, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డిని ఏఐసీసీ విచార్ విభాగ్ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా అరుణ్ కుమార్ డీజీపీకి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు


