epaper
Monday, March 2, 2026
epaper

బీసీ రిజ‌ర్వేష‌న్లపై బీజేపీ ద‌గా..

  • వోడాఫోన్‌కు ల‌బ్ది చేకూర్చిన కేంద్రం.
  • బీసీల కోసం రాజ్యాంగాన్ని ఎందుకు స‌వ‌రించ‌దు ?
  • బీసీలను మోసం చేయాలనే వైఖరిని కాంగ్రెస్ వీడాలి
  • డ్రామాలు ఆపి మోడీపై ఒత్తిడి పెంచాలి
  • తెలంగాణ‌లో కేంద్ర మంత్రులు బాధ్య‌త తీసుకోవాలి
  • బీఆర్ఎస్ స‌హ‌క‌రిస్తుంది
  • మాజీ ఎంపీ, సీనియ‌ర్ నేత వినోద్ కుమార్

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: కేంద్రంలో అధికారంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. వోడాఫోన్ రూ. 40 వేల కోట్ల మేర ఇన్‌క‌మ్ టాక్స్ కట్టాలని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టం ద్వారా దాన్ని తిరస్కరించింది. వోడాఫోన్‌కు లబ్దిచేకూర్చిన బీజేపీ బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగాన్ని ఎందుకు సవరించదు ? అని కేంద్ర ప్ర‌భుత్వాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిల‌దీశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో వినోద్ మీడియాతో మాట్లాడారు. రిజ‌ర్వేష‌న్ల అంశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌పై మండిప‌డ్డారు.

ఎన్నో సార్లు స‌వ‌రించారుగా..

ఎన్నో సార్లు తమకు అనుకూలంగా ఉన్న విషయాలపై రాజ్యాంగాన్ని సవరించిన బీజేపీ బీసీల కోసం ఎందుకు సవరించదు? బీసీ కులగణనపై కూడా సుప్రీం తీర్పును దాటవేసేలా పార్లమెంటులో బీజేపీ చట్ట సవరణ తెచ్చింది. బీఆర్ఎస్ హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదని పొన్నం ప్రభాకర్ అంటున్నారు. బీఆర్ఎస్ డ్రామా కంపెనీ కాదు బీసీలతో రాజకీయాలు చేయడానికి. రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంటులో కనీసం ప్రైవేట్ మెంబెర్ బిల్లునైనా పెట్టారా..? అని వినోద్ కుమార్ ప్ర‌శ్నించారు.

త‌మిళ‌నాడులో విద్యా, ఉద్యోగాల్లో మాత్ర‌మే..

తొమ్మిదో షెడ్యూల్‌లో చేరిస్తే తప్ప బీసీలకు రిజర్వేషన్లు పెరగవు. ఇప్పటికైనా ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీలు కలిసి తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడం కోసం ప్రయత్నాలు చేయాలి. బీఆర్ఎస్ సహకరిస్తుంది. డ్రామాలు ఇప్పటికైనా కట్టిపెట్టండి. బీసీలను మోసం చేయాలనే వైఖరిని కాంగ్రెస్ విడనాడాలి. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారు. మోడీపై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్లు పెంచేలా వారు ఎందుకు కృషి చేయడం లేదు. త‌మిళనాడులో బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 69 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి తప్ప స్థానిక సంస్థల్లో 50 శాతం మించి లేవు అని వినోద్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img