epaper
Saturday, November 15, 2025
epaper

RRC Railway Jobs 2025: పది పాసైతే చాలు.. రైల్వేలో ఉద్యోగం మీదే.. నోటిఫికేషన్ రిలీజ్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) పరిధిలో భారీ అప్రెంటిస్ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 2,094 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు అజ్‌మేర్, బికనీర్, జైపూర్, జోధ్‌పూర్ వంటి డివిజన్లలోని వర్క్‌షాప్‌లు, యూనిట్లలో భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయాలు, బీటీసీ క్యారేజ్ (అజ్‌మేర్), బీటీసీ లోకో (అజ్‌మేర్), క్యారేజ్ వర్క్స్‌షాప్ (బికనీర్), క్యారేజ్ వర్క్స్‌షాప్ (జోధ్‌పూర్) లలో ఖాళీలు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం పదో తరగతి (మేట్రిక్యులేషన్)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదనంగా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండటం తప్పనిసరి. ఈ నియామకంలో ఎలక్ట్రికల్, ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పైప్ ఫిట్టర్, పెయింటర్, మేసన్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్థుల వయస్సు నవంబర్ 2, 2025 నాటికి కనీసం 15 సంవత్సరాలు, గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఐదేళ్లు, ఓబీసీ వర్గాలకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు నవంబర్ 2, 2025 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. జనరల్ అభ్యర్థుల నుంచి రూ. 100 దరఖాస్తు రుసుము చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ పూర్తిగా మేట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా జరుగుతుంది. మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులు తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ పరీక్షలను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్‌ను జైపూర్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..!

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..! ఓపెన్ ఏఐ-ఫోన్‌పే వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటింపు కన్స్యూమర్ మరియు...

టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..!

టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..! రతన్ టాటా తర్వాత వారసత్వ పోరు నోయెల్...

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో..

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే! ఎలక్ట్రిక్ మార్కెట్‌లో హీరో...

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే!

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే! ఎలక్ట్రిక్ మార్కెట్‌లో...

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ మార్కెట్ అధికారులు, రైస్ మిల్లర్లతో...

పోలీసుల‌పై మందుబాబుల దాడి.

పోలీసుల‌పై మందుబాబుల దాడి. బ‌హిరంగంగా మ‌ద్యం సేవించడంపై మంద‌లించిన పోలీసులు రెచ్చిపోయి దాడి చేసిన...

ఎన్‌బీఎల్‌లో వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌పై త‌గ్గిన బీవోబీ

కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్ : బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) నైనిటాల్...

టెస్లా ఇండియా ఆప‌రేష‌న్ హెడ్‌గా శరద్ అగర్వాల్‌

భార‌త మార్కెట్లో విస్త‌ర‌ణ ల‌క్ష్యంగా కంపెనీ నిర్ణ‌యం కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img