epaper
Sunday, March 1, 2026
epaper

Vaibhav Suryavanshi: రికార్డులతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.. ఆసీస్ బౌలర్లకు చుక్కలు..!!

కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న యూత్ టెస్టులో టీమిండియా అండర్-19 ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. బ్రిస్బేన్‌లోని ఇయాన్ హీలీ ఓవల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ రెండో రోజు ఆటలో కేవలం 78 బంతుల్లోనే సెంచరీ బాది, ఆస్ట్రేలియా గడ్డపై యూత్ టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన శతకం సాధించిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 243 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్, మొదటి బంతి నుంచి ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. కేవలం 86 బంతుల్లో 113 పరుగులు చేసిన ఈ యువ క్రికెటర్, తన ఇన్నింగ్స్‌లో 9 బౌండరీలు, 8 భారీ సిక్సర్లు బాదాడు. వరుసగా ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం మ్యాచ్‌లో హైలైట్‌గా మారింది.

ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో వైభవ్ అనేక రికార్డులను తిరగరాశాడు. యూత్ టెస్టు చరిత్రలో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. అయితే ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం ఇదే ఫాస్టెస్ట్. ఇప్పటివరకు ఈ రికార్డు ఆసీస్ ఆటగాడు లియామ్ బ్లాక్‌ఫోర్డ్ పేరిట ఉండగా (124 బంతుల్లో సెంచరీ), వైభవ్ 78 బంతుల్లోనే అది బద్దలు కొట్టాడు. అంతేకాకుండా, కేవలం 14 సంవత్సరాలు 188 రోజుల వయసులో యూత్ టెస్టులో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు.

ఇదే కాకుండా, 100 బంతుల్లోపు రెండు సెంచరీలు చేసిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ రికార్డును కూడా వైభవ్ సమం చేశాడు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌లో జరిగిన యూత్ టెస్టులో అర్ధశతకం సాధించి, వికెట్ కూడా తీయడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైభవ్, మరోసారి తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. భారత యువ క్రికెటర్లలో ఒక నక్షత్రంగా వెలుగుతున్న వైభవ్ ప్రదర్శన, భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో అతని స్థానం పటిష్టం చేయవచ్చని నిపుణులు అంటున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

మహిళా క్రికెట్‌లో మహారాణి..

మహిళా క్రికెట్‌లో మహారాణి.. దిగ్గజాలను దాటేసిన హర్మన్‌ప్రీత్ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళగా రికార్డు కాక‌తీయ‌,...

సూపర్ 8లోకి జింబాబ్వే ..

సూపర్ 8లోకి జింబాబ్వే .. ప్రపంచ విజేతలకే చుక్కలు చూపిస్తున్న ప‌సికూన‌ అంచ‌నాల‌కు అంద‌కుండా...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img