గీసుగొండ సీఐగా విశ్వేశ్వర్ బాధ్యతలు స్వీకరణ
కాకతీయ,గీసుగొండ:
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా విశ్వేశ్వర బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా విశ్వేశ్వర్ మాట్లాడుతూ…ప్రజల భద్రత, శాంతి భద్రతా పరిరక్షణ, నేరాల నిర్మూలన కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలతో సమన్వయంతో పనిచేస్తూ, గుడుంబా మాదకద్రవ్యాల నిర్మూలించే దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు


