కాకతీయ , మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లాలో వైన్ షాపులకు 2025-27 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబరు 26న విడుదలైన సంగతి విధితమే. కాగా, మంగళవారం మహబూబాబాద్ మున్సిపాలిటీ లోని షాప్ నెంబర్ 009, మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 031 కి దరఖాస్తు ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారని ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం వరకు మొత్తం రెండు దరఖాస్తులే వచ్చాయని ఆయన పేర్కొన్నారు.


