ఉగ్రరూపం దాల్చిన గోదావరి….
కాకతీయ, నూగూరు వెంకటాపురం :-ములుగు జిల్లా లో పలు చోట్ల కురిసిన భారీ వర్షాలకు,సమ్మక్క సారక్క బ్యారేజి నుంచి వదిలిన నీటి తీవ్రతకు నూగూరు వెంకటాపురం నుంచి భద్రాచలం జాతీయ రహదారిపై నీరు భారీగా పలుచోట్ల చేరింది
నీరు రోడ్డు మీద ఉండటం తో ప్రయాణికులకు ఇబ్బంది గా మారింది
మరోవైపు అధికారులు ప్రజలను అప్రమత్తం గా ఉండాలని తెలిపారు
పెరుగుతున్న గోదావరి కారణంగా ఎవరు కూడా చేపలు వేట కి వెళ్ళోద్దని హెచ్చరించారు.


