epaper
Thursday, January 15, 2026
epaper

ఎపి మద్యం కుంభకోణం వెనుక కుట్రలు పూర్తిగా వెలికి తీయాలి

మద్యం కుంభకోణం కుట్ర‌ల‌ను వెలికితీయాలి
ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల డిమాండ్‌

కాక‌తీయ‌, విజ‌య‌వాడ : ఎపి మద్యం కుంభకోణం వెనుక కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని ఎపిసిసి చీఫ్ షర్మిల తెలిపారు. ఎపి లిక్కర్ స్కామ్ చాలా పెద్దది అని అన్నారు. కుంభకోణం ఓ ఆర్థిక నేరమని విమర్శించారు. మద్యం కుంభకోణంపై వైఎస్ షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో షర్మిల మాట్లాడుతూ..ఎక్కడా లేని విధంగా గత వైసిపి ప్రభుత్వం ఆర్థిక నేరానికి పాల్పడిందని, ఎపి లిక్కర్ స్కామ్ పై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు సూచించారు. వైసిపి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.క్యాష్ లెస్ మద్యం అమ్మకాలను గత ఐదేళ్లు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్ నిలిపివేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాలి అని ఒక్క రూ. 3,500 కోట్లే మద్యం స్కామ్ కాదని, పన్నులు ఎగ్గొట్టాలనే నగదుతోనే అమ్మకాలు చేశారని ధ్వజమెత్తారు. డిజిటల్ పేమెంట్ ఆపడం వెనుక అవినీతి దాగి ఉంది అని అనుమానం వ్యక్తం చేశారు. ఎపి లిక్కర్ స్కామ్ పై జగన్ సమాధానం చెప్పాలి అని షర్మిల డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌ మంత్రి తుమ్మల నాయకత్వానికి జై కొట్టిన మహిళా...

చత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు

చత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు నూతన విగ్రహం ప్రారంభానికి ముందు దుండ‌గుల దుశ్చ‌ర్య‌ రాయ‌ప‌ర్తి...

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో...

మున్నేటిలో దూకి యువతి ఆత్మహత్య

మున్నేటిలో దూకి యువతి ఆత్మహత్య ఖమ్మంలో విషాద ఘటన.. మృతురాలి స్వ‌స్థ‌లం ఒడిశా కాకతీయ, ఖమ్మం...

భార్య గొంతు కోసిన భర్త.. ఆత్మకూరులో దారుణం

భార్య గొంతు కోసిన భర్త ఆత్మకూరులో దారుణం అనుమానంతో హత్యాయత్నం బాధితురాలి పరిస్థితి విషమం కాకతీయ, ఆత్మకూరు...

గాంధీ పేరే బీజేపీకి భయం!

గాంధీ పేరే బీజేపీకి భయం! ఉపాధి హామీ నుంచి పేరు తొలగింపు అప్రజాస్వామికం లౌకిక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img