epaper
Sunday, March 1, 2026
epaper

KTR: మరో వివాదంలో కేటీఆర్..స్మగ్లర్ బసరత్ ఖాన్‎తో లింకులు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆఱ్ మరో వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ స్మగ్లింగ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న బసరత్ ఖాన్ విచారణలో సంచలన వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. తన స్మగ్గింగ్ నెట్ వర్క్ ద్వారా దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చిన వెహికల్స్ లో ఒకటి కేటీఆర్ వాడుతున్నట్లు ఆయన అంగీకరించారని డీఆర్ఐ అధికారులు గుర్తించారు.

డీఆర్ఐ అధికారులు బసరత్ ఖాన్‌ను విచారించగా.. అతను మొత్తం 8 ల్యాండ్ క్రూజర్ వాహనాలను స్మగ్లింగ్ చేశానని చెప్పినట్లు తెలిపారు. ఆ వాహనాల నంబర్లను కూడా అధికారులు ముందు ఉంచినట్లు సమాచారం. వాటిలో కేటీఆర్ వాడుతున్నట్లు చెబుతున్న టీఎస్09డి 6666 నంబర్ వాహనం కూడా ఉన్నట్లు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. డీఆర్ఐ అధికారులు ఆ వాహనాన్ని ట్రాక్ చేస్తే.. అది “ఎట్ హోం హాస్పిటాలిటీ సర్వీసెస్” పేరుతో రిజిస్టర్ అయిందని గుర్తించారు. ఈ కంపెనీపై ఇప్పుడు అధికారులు దృష్టి సారించారు. ఎట్ హోం కంపెనీకి కేటీఆర్ కుటుంబంతో ఉన్న సంబంధాలపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారని సమాచారం.

ఇప్పటికే పలు వివాదాలతో కేటీఆర్ పేరు రాజకీయంగా చర్చల్లోకి వచ్చింది. ఇప్పుడు స్మగ్లింగ్ కేసులో బసరత్ ఖాన్ వాంగ్మూలం ఆయనకు కొత్త తలనొప్పిగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అక్రమంగా దేశంలోకి వచ్చిన ల్యాండ్ క్రూజర్ వాహనాలు వాడుతున్నారనే ఆరోపణలు ఆయనపై తీవ్ర విమర్శలకు దారితీసే అవకాశముంది. బసరత్ ఖాన్ ఇచ్చిన వివరాల ప్రకారం, ఈ వాహనాలను విదేశాల నుంచి చౌకగా తెచ్చి, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించి, కొంతమందికి అందజేశాడు. ఈ రాకెట్‌లో పలు ప్రముఖులు ఉన్నారని కూడా డీఆర్ఐ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇచ్చిన వాహన నంబర్ల ఆధారంగా కేసును విస్తరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img