epaper
Monday, March 2, 2026
epaper

యావదాస్తిని రాసిచ్చేశాడు.. ఫుట్‌బాల్‌ స్టార్‌కి రూ.10వేల కోట్లు ఇచ్చేసిన అభిమాని.!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఆటగాళ్లకు అభిమానులు కొదవలేరు. కానీ ఒక అభిమాని తన అభిమానాన్ని చూపించిన విధానం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ ప్రముఖ ఫుట్‌బాల్ స్టార్ పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఒక అభిమాని తన యావద్ఆస్తిని రాసిచ్చాడు.

ఆ ఆస్తి విలువ సుమారు రూ. 10 వేల కోట్లు. సాధారణంగా అభిమానులు తమ ప్రియమైన ఆటగాళ్లకు జెర్సీలు, బహుమతులు లేదా విలువైన వస్తువులు ఇస్తారు. కానీ ఈ అభిమాని మాత్రం మరీ వింత నిర్ణయం తీసుకున్నాడు. తన వాసియత్ పత్రంలో తన మొత్తం ఆస్తిని ఆ ఫుట్‌బాల్ ఆటగాడికి బదలాయించేలా రాసిచ్చాడు. ఇందులో ప్రాపర్టీలు, బ్యాంక్ బ్యాలెన్స్, షేర్లు, పెట్టుబడులు అన్ని ఉన్నాయి.

అయితే ఆ అభిమానికి కుటుంబసభ్యులు లేరని, అతడు ఒంటరిగా జీవిస్తున్నాడని తెలుస్తోంది. తన జీవితంలో అత్యంత ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఆ ఫుట్‌బాల్ స్టార్ కావడంతో, తన సంపద మొత్తం అతనికే దక్కాలని భావించాడు. “అతడే నా హీరో, నా జీవితానికి అర్థం ఇచ్చిన వ్యక్తి. నా ఆస్తిని పొందటానికి అతనికంటే అర్హుడు ఎవరూ లేరు” అని వాసియత్ పత్రంలో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ విషయం తెలియగానే.. ఆ ఫుట్‌బాల్ స్టార్ నెయ్ మార్ కూడా షాక్ అయ్యాడట. అభిమానుల ప్రేమ తనను ఎప్పుడూ కదిలిస్తుందని, కానీ ఇంతటి పెద్ద నిర్ణయం ఎప్పుడూ ఊహించలేదని అతను వ్యాఖ్యానించాడు. “నేను ఒక ఆటగాడిని మాత్రమే, కానీ అభిమానులు ఇంతటి ప్రేమ చూపించడం నిజంగా నన్ను వినయంగా మారుస్తోంది అని ఆయన తెలిపాడు.

33 ఏళ్ల నెయ్ మర్ నికర విలువ ప్రస్తుతం 300 నుంచి 330 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు చట్టపరంగా బిలియనీర్ ఆస్తి దక్కినట్లయితే ప్రపంచంలోనే అత్యంత సంపన్న అథ్లెట్లలో ఒకడిగా నెయ్ మార్ నిలుస్తారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img