epaper
Friday, April 17, 2026
epaper

మహిళతో ఏపీ ఐఏఎస్ వివాహేతర సంబంధం.. అంతలోనే ఏం జరిగిందంటే?

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఏపీకి చెందని ఓ సీనియర్ అధికారిపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ లో తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ మరణానికి అతనే కారణమయ్యారని..తన పలుకుబడిని ఉపయోగించి ఈ విషయాన్ని బయటకు రాకుండా తొక్కిపెట్టారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

పలు వార్త పత్రికల్లో ప్రచురీతమైన కథనాల ప్రకారం..ఏపీ కేడర్ కు చెందిన సదరు అధికారి గతంలో ఓ సీఎం కార్యాలయంలోనూ, వైఎస్ జగన్ హయాంలోనూ ఓ కీలక శాఖకు అధిపతిగాను పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తరచూ హైదరాబాద్ లోనే గడుపుతూ..తన కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేశారని తెలుస్తోంది.

ఈమధ్య అనారోగ్యానికి గురైన ఆ అధికారి తాను చికిత్స పొందుతున్న సమయంలో ఆ మహిళ వేరొకరితో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుమానించారు. ఈ అనుమానమే వారి మధ్య గొడవకు దారితీసింది. గత శుక్రవారం వీరిద్దరి మధ్య మాటమాటా పెరిగింది. దీంతో ఘర్షణకు దారి తీసింది. ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోయిన ఆ అధికారి ఆమెను బలంగా కొట్టాడు. ఆమె తల గోడకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే ఆమెను సమీపంలో ఓ ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ మరణానికి అసలు కారణాన్ని దాచిపెట్టి ప్రమాదవశాత్తు కిందపడిపోవడం వల్ల గాయమైందని ఆసుపత్రి రికార్డుల్లో నమోదు చేయించినట్లు తెలుస్తోంది. తనకున్న అధికార పలుకుబడిని అడ్డంగా పెట్టుకుని ఈ విషయం పోలీసుల వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.

ఈ దారణం తర్వాత ఏమీ ఎరగనట్లు విజయవాడకు తిరిగి వచ్చి తన విధుల్లో నిమగ్నమయ్యారు. అయితే హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన గురించి ఆయన సన్నిహితులకు, కొందరు ఐఏఎస్ వర్గాలకు ఇప్పటికే తెలిసినట్లు ప్రచారం జరుగుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా..

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా.. మాయమాటలు చెప్పి చిన్నారికి యాసిడ్​ తాగించిన పిన్ని తన...

నేడో.. రేపో?

నేడో.. రేపో? అతి త్వ‌ర‌లో నామినేటెడ్ ప‌ద‌వులు ! రేవంత్ ఢిల్లీ టూర్ ముగియ‌గానే...

అల‌ర్ట్!

అల‌ర్ట్! రాబోయే 3 రోజులు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు ఆరోగ్య శాఖ హెచ్చరికలు రాష్ట్రంలో...

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం తెలంగాణలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తాం.. పులిగుండాలలో టూరిజం...

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం అంబేద్కర్ జీవితం ఆద‌ర్శ‌ప్రాయం అణగారిన వర్గాల సాధికారతకు జీవితాన్ని అంకితం...

అంబేద్క‌ర్ అంద‌రివాడు

అంబేద్క‌ర్ అంద‌రివాడు బాబాసాహెబ్ బాట‌లో న‌డిచిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం...

ప్రపంచ మేధావి అంబేద్కర్

ప్రపంచ మేధావి అంబేద్కర్ బాబాసాహెబ్ ఆలోచన విధానమే ప్రజాపాలనకు స్పూర్తి గాంధీ.. అంబేద్క‌ర్ ఈ...

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే..

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే.. ఆర్టికల్ 3 కారణంగానే రాష్ట్ర ఏర్పాటు బాబాసాహెబ్ ఒక వ్యక్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img