epaper
Saturday, April 11, 2026
epaper

కట్టెల పొయ్యే దిక్కు

కట్టెల పొయ్యే దిక్కు
హోటల్ నిర్వహణ కష్టమయ్యే
అయినా తప్పని వ్యాపార తిప్పలు

కాకతీయ , కూసుమంచి : సిలెండర్ కష్టాలు ఇప్పుడిప్పుడే వదిలేలా లేదు.. యుద్ధం కారణంగా గత కొన్ని రోజులుగా వంట గది నుండి హోటల్ వరకు సెలెండర్ల కొరతతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.. ఒక వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సరఫరా కు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం వంట గ్యాస్ , కమర్షియల్ గ్యాస్ కొరత ఉంది.. కూసుమంచి మండల కేంద్రంలోని ఓ హోటల్ లో తమ వ్యాపారానికి గ్యాస్ కష్టాలు మొదలవడంతో కట్టెల పొయ్యి మీదనే టిఫినీలు చేస్తూ వ్యాపారని కొనసాగిస్తున్నారు.. ఉదయం వ్యాపారం చేసుకునే మధ్యాహ్నం సమయంలో కట్టెల కోసం సుదూరం ప్రాంతాలకు వెళ్లి కట్టెలను సేకరిస్తున్నారు.. కట్టెల సేకరణ ఆగితే మరుసటి రోజు ఉదయం టిఫిన్ లు చేయడానికి ఇబ్బందులు తప్పదలేదని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.. ఎంతో మంది కస్టమర్లు తమ హోటల్ కి రెగ్యులర్ గా వస్తూ ఉంటారని ఒక్క రోజు టిఫిన్ లేకపోతే ఆరోజు ఆదాయంతో పాటు , కస్టమర్లను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.. ప్రభుత్వం తన కష్టాన్ని గుర్తించి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను అందించే ఏర్పాటు చేయాలని హోటల్ యజమాని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా సంఘ కార్యాలయ ఫ్యాన్ల పేరిట కార్మికుల నుంచి...

రజబ్ అలీ ఆశయాలను కొనసాగిద్దాం

రజబ్ అలీ ఆశయాలను కొనసాగిద్దాం నిరాడంబరత, నిజాయితీకి నిలువుటద్దం భూపోరాటాల ద్వారా పేదలకు న్యాయం...

తెగిపోయిన చెవిని అతికించిన వైద్యులు

తెగిపోయిన చెవిని అతికించిన వైద్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం డాక్టర్ శాంసన్...

అమెరికా సామ్రాజ్యవాదానికి గుణపాఠం తప్పలేదు

అమెరికా సామ్రాజ్యవాదానికి గుణపాఠం తప్పలేదు ట్రంప్ దురహంకారానికి సరైన గుణపాఠం ఆయుధ బలం కంటే...

జిల్లావ్యాప్తంగా విస్తృతంగా పోలీస్ తనిఖీలు

జిల్లావ్యాప్తంగా విస్తృతంగా పోలీస్ తనిఖీలు కాకతీయ, ఖమ్మం : నేరాల నియంత్రణలో భాగంగా...

పనివేళల్లో మార్పులు చేయాలి : టీయూసీఐ

పనివేళల్లో మార్పులు చేయాలి : టీయూసీఐ కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని...

ప్రతి గడపకూ సంక్షేమ కాంతి..

ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వం భరోసా రాష్ట్ర రెవెన్యూ, గృహ...

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ మధుసూదన్ రెడ్డి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img