రైలు ఢీకొని వ్యక్తి మృతి
నెక్కొండ రైల్వే స్టేషన్ లో ఘటన
కాకతీయ, నెక్కొండ: రైల్వేస్టేషన్ డౌన్ లైన్ వద్ద రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. పట్టాలు దాటుతుండగా కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతుడి వివరాలు తెలియాల్సిఉంది.


