epaper
Friday, April 10, 2026
epaper

ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు టీఆర్‌పీ మద్దతు

ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు టీఆర్‌పీ మద్దతు..

కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు టీఆర్‌పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మద్దతు ప్రకటించారు. గురువారం కే టి పి పి ప్రధాన ద్వారం వద్ద జరుగుతున్న సమ్మెలో పాల్గొని కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. ఆర్టిజన్ కార్మికులకు వెంటనే ఏ పి ఎస్ ఈ బి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, విలీనం కాని కార్మికులను తక్షణమే ఆర్టిజన్లుగా గుర్తించాలని, విద్యార్హతలకు అనుగుణంగా పదోన్నతులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మక్క రైతులను రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

మక్క రైతులను రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెంచకపోతే ఆందోళనలు...

స్మార్ట్ ఫోన్లతో అంగన్వాడీ సేవల్లో పారదర్శకత

స్మార్ట్ ఫోన్లతో అంగన్వాడీ సేవల్లో పారదర్శకత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దామెర...

మృతురాలి కుటుంబానికి ఇనుగాల పరామర్శ

మృతురాలి కుటుంబానికి ఇనుగాల పరామర్శ కాకతీయ, గీసుగొండ : కాంగ్రెస్ పార్టీ మండల...

సరుకులన్నింటికీ జండా పాట పెట్టాలి

సరుకులన్నింటికీ జండా పాట పెట్టాలి మిర్చి క్వింటాకు 25వేల రూపాయల మద్దతు ధర...

కాంగ్రెస్ హామీలు అమలు కాలేదు

కాంగ్రెస్ హామీలు అమలు కాలేదు అంగన్వాడీ, ఆశా వర్కర్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఉద్యోగులు, కార్మికులకు...

చాపలబండలో పీడీఎస్ బియ్యం పట్టివేత

చాపలబండలో పీడీఎస్ బియ్యం పట్టివేత - బియ్యం, వేయింగ్ మెషిన్, ట్రాలీ ఆటో...

అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ

అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ పరీక్షలు, చికిత్సలు ఉచితంగా అందుబాటులో యువతలో అవగాహన పెంపుపై దృష్టి...

కొమ్మాల అంగడి బహిరంగ వేలం

కొమ్మాల అంగడి బహిరంగ వేలం విశ్వనాథపురం జీపీలో 13 వారాలకు వేలం రూ.36,71,000/- దక్కించుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img