epaper
Thursday, April 9, 2026
epaper

జిల్లాలో కాదు… రాష్ట్ర కార్పొరేషన్ లో పదవి కేటాయించాలి

జిల్లాలో కాదు… రాష్ట్ర కార్పొరేషన్ లో పదవి కేటాయించాలి

నెల్లికుదురు మాజీ జెడ్పిటిసి డిసిసి అధ్యక్షురాలికి వినతి

కాకతీయ, నెల్లికుదురు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్, నెల్లికుదురు మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు కి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతూ గురువారం మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ని కలిసి వినతి పత్రాలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాదవ రెడ్డితో కలిసి అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఉపాధ్యక్ష పదవిలో మాజీ జెడ్పిటిసి ని నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అతనికి కేటాయించిన స్థానంలో మరి ఎవరినైనా లేక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మదన తుర్తి మాజీ సర్పంచ్ వలభోజు వెంకటేశ్వర్లు నైన ఉపాధ్యక్ష పదవిలో నియమించాలని అదేవిధంగా మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర ని రాష్ట్రంలో ఏదైనా కార్పొరేషన్కు చైర్మన్గా నియమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ లకి సిఫారసు చేయాలని కోరుతూ డిసిసి అధ్యక్షురాలు కి వినతి అందజేశామని తెలిపారు. మండలానికి సంబంధించిన దాదాపుగా 200 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు నెల్లికుదురు నుండి బయలుదేరి వారిని కలసి వినతి పత్రం అందజేశామని మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అద్యక్షులు యాదవ రెడ్డి, మండల అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు గుట్టయ్య గౌడ్, జిల్లా నాయకులు తోట వెంకన్న, సర్పంచ్ పులి వెంకన్న, గ్రామ అధ్యక్షులు రత్నపురం యాకయ్య,బండారు మల్లయ్య, గడ్డం అరుణ్ కుమార్ వ్యాసం యకయ్య, వెంకటేష్, అనిల్, కృష్ణ, పల్లె యాకయ్య, ఓబిసి నాయకులు ఆకుల నరసయ్య, రవి, మల్లేష్ సట్ల యాకయ్య, కిషన్ నాయక్, జాదు నాయక్, చంద్రు నాయక్,ఆకుల నాగయ్య ,సుందర్ నాయక్, పూర్ణచందర్, కిషన్ రావు, పులిచిన్నరసయ్య, నాయిని శ్రీపారు రెడ్డి, ఆకుతోట సతీష్, మౌనేందర్, క్రాంతి, రాజేష్, పులి శ్రీను, బండి యాకయ్య, సమ్మయ్య, నరసయ్య, రమాదేవి, కొమురయ్య,అశోక్, వీరన్న ఆకుల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మక్క రైతులను రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

మక్క రైతులను రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెంచకపోతే ఆందోళనలు...

స్మార్ట్ ఫోన్లతో అంగన్వాడీ సేవల్లో పారదర్శకత

స్మార్ట్ ఫోన్లతో అంగన్వాడీ సేవల్లో పారదర్శకత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దామెర...

ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు టీఆర్‌పీ మద్దతు

ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు టీఆర్‌పీ మద్దతు.. కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి...

మృతురాలి కుటుంబానికి ఇనుగాల పరామర్శ

మృతురాలి కుటుంబానికి ఇనుగాల పరామర్శ కాకతీయ, గీసుగొండ : కాంగ్రెస్ పార్టీ మండల...

సరుకులన్నింటికీ జండా పాట పెట్టాలి

సరుకులన్నింటికీ జండా పాట పెట్టాలి మిర్చి క్వింటాకు 25వేల రూపాయల మద్దతు ధర...

కాంగ్రెస్ హామీలు అమలు కాలేదు

కాంగ్రెస్ హామీలు అమలు కాలేదు అంగన్వాడీ, ఆశా వర్కర్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఉద్యోగులు, కార్మికులకు...

చాపలబండలో పీడీఎస్ బియ్యం పట్టివేత

చాపలబండలో పీడీఎస్ బియ్యం పట్టివేత - బియ్యం, వేయింగ్ మెషిన్, ట్రాలీ ఆటో...

అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ

అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ పరీక్షలు, చికిత్సలు ఉచితంగా అందుబాటులో యువతలో అవగాహన పెంపుపై దృష్టి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img