epaper
Saturday, April 11, 2026
epaper

పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి

పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి

కాకతీయ, చిగురుమామిడి : గ్రామస్తులందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించడం,గ్రామ స్థాయిలో ఆరోగ్య నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా అన్‌టైడ్ ఫండ్ ద్వారా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను వెంటనే పరిష్కరించడమే విలేజ్ హెల్త్ శానిటేషన్,న్యూట్రిషన్ కమిటీ ప్రధాన లక్ష్యంమని నవాబుపేట గ్రామ సర్పంచ్ గూళ్ల రజిత రాజు తెలిపారు.మండలంలోని నవాబుపేట గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లో బుధవారం వి హెచ్ ఎస్ ఎన్ సి మీటింగ్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ రజిత రాజు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని తప్పకుండా గర్భిణీలకు, బాలింతలకు,పిల్లల తల్లిదండ్రులకు తెలిపారు. అంగన్వాడి సెంటర్లో పిల్లలకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని,గర్భవతులు బాలింతల సంక్షేమంతో పాటు పోషకాహారం అందిస్తున్నారని ఐదు సంవత్సరాలలోపు చిన్నారులను అంగన్వాడి సెంటర్లకు పంపించాలని కోరారు. అనంతరం పౌష్టికాహారం,బాలామృతంను పిల్లలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి,డాక్టర్ ప్రసన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి బడుగు సంపత్,అంగన్వాడీ టీచర్లు కవిత,నిర్మల,రేణుక,మహిళా సంఘం సిఎలు శారద,రజిత సరిత,ఏఎన్ఎం,ఆశ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చౌక ధరల దుకాణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చౌక ధరల దుకాణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సన్న బియ్యం పంపిణీపై పరిశీలన కాకతీయ,...

తహసీల్దార్ కార్యాలయానికి తాళం

తహసీల్దార్ కార్యాలయానికి తాళం బదిలీలతో కీలక పోస్టులు ఖాళీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రామగుండం ప్రజలు కాకతీయ,...

ఎట్ట‌కేల‌కు ఖాకీల‌కు చిక్కాడు

ఎట్ట‌కేల‌కు ఖాకీల‌కు చిక్కాడు ప‌ద్నాలుగేళ్లుగా ప‌రారీలో నిందితుడు భార్య, ఇద్దరు చిన్నారుల మృతికేసులో చేధ‌న‌...

యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి చెల్మడ లక్ష్మీనరసింహారావు కేసీఆర్ కప్ క్రికెట్...

ఇల్లంద‌కుంట హుండీ ఆదాయం రూ.20.39 లక్షలు

ఇల్లంద‌కుంట హుండీ ఆదాయం రూ.20.39 లక్షలు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కానుకలు కాకతీయ, జమ్మికుంట/ఇల్లందకుంట...

దామోదర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తాం

దామోదర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తాం జమ్మికుంట–వీణవంక రోడ్డుపై ప్రతిష్టాపనకు నిర్ణయం హుజూరాబాద్ కాంగ్రెస్...

ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి

ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి అప్పుడే మంచి గుర్తింపు వస్తుంది : క‌లెక్టర్...

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి కాకతీయ,శంకరపట్నం:మండలంలోని మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img