epaper
Thursday, April 9, 2026
epaper

వ్యక్తిగత కారణాలతో బిఆర్ యస్ పార్టీకి భూమయ్య గుడ్‌బై

వ్యక్తిగత కారణాలతో బిఆర్ యస్ పార్టీకి భూమయ్య గుడ్‌బై..

కాకతీయ, వేములవాడ : రుద్రంగి మండలంలోని మానాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు, మాజీ వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి రాజీనామా చేశారు. 2019 నుంచి ప్రజా ప్రతినిధిగా సేవలందించిన ఆయన, వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ సభ్యత్వాన్ని విడిచిపెట్టినట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను బాల్కొండ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కి వాట్సాప్ ద్వారా పంపినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత కారణాల నేపథ్యంలో తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
గ్రామ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన భూమయ్య రాజీనామా స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి కాకతీయ,శంకరపట్నం:మండలంలోని మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన...

ఫలితాల్లో మోడల్‌గా నిలవాలి

ఫలితాల్లో మోడల్‌గా నిలవాలి విద్యార్థుల ప్రతిభే భవిష్యత్‌కు బలం పెండింగ్ పనులపై కలెక్టర్ సీరియస్ కాక‌తీయ‌,...

సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు ఆర్థిక భరోసా

సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు ఆర్థిక భరోసా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాకతీయ,శంకరపట్నం :...

కార్మికుల హక్కులకు ఐక్యంగా పోరాడాలి

కార్మికుల హక్కులకు ఐక్యంగా పోరాడాలి ఏఐటీయూసీ జిల్లా నాయకులు కొమురయ్య కాకతీయ,చిగురుమామిడి : భవన...

బ‌ల్దియా కో-ఆప్షన్ ఎన్నిక‌కు నోటిఫికేషన్ జారీ

బ‌ల్దియా కో-ఆప్షన్ ఎన్నిక‌కు నోటిఫికేషన్ జారీ అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం ఏప్రిల్ 16...

ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి ప్రజా సమస్యలపై పోరాటాలు వేగవంతం చేయాలి సిపిఎం...

రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి

రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి మెరుగైన వైద్యం అందించాలి ఆరోగ్య అవగాహన కల్పించాలి కలెక్టర్ గరిమ...

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా జక్కు మోహన్ నియామకం..!

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా జక్కు మోహన్ నియామకం..! కాకతీయ, వేములవాడ :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img