epaper
Saturday, April 11, 2026
epaper

భూసేకరణ పరిహారంపై ప్రతిష్టంభనకు తెర

భూసేకరణ పరిహారంపై ప్రతిష్టంభనకు తెర
ఎకరాకు 18.50 లక్షలు కోరుతున్న రైతులు
ఎమ్మెల్యే చొరవతో చర్చలు వేగం

కాకతీయ, కారేపల్లి : రైల్వే డబుల్ లైన్ భూసేకరణలో రైతులకు గరిష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కోరారు. రైతులకు అన్యాయం జరగకుండా త్వరగా అవార్డు ఖరారు చేయాలని సూచించారు. సింగరేణి మండల పరిధిలో డోర్నకల్ నుంచి భద్రాచలం రోడ్ వరకు ప్రతిపాదించిన ప్రాజెక్టులో కోమట్లగూడెం గేట్, కారేపల్లి, కమలాపురం ప్రాంతాల రైతుల భూములు సేకరిస్తున్నారు. పరిహారం అంశంపై ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. రైతులు ఎకరాకు 19 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా అధికారులు 18 లక్షల వరకు ఇవ్వవచ్చని తెలిపారు. ఎకరాకు 18.50 లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ శ్రీజకు వినతిపత్రం సమర్పించారు. సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ తీసుకుని కలెక్టర్‌తో మాట్లాడారు. గాదెపాడు సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ నేతృత్వంలో రైతులు జాయింట్ కలెక్టర్‌ను కలిశారు. మరోసారి సమావేశం నిర్వహించి అధికారికంగా పరిహారం ప్రకటించాలని కోరారు. కమలాపురానికి చెందిన కోటి అప్పారావు, పాండియా నాయక్, మహిళా రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చొరవతో పరిహారం పెంపుపై సానుకూల నిర్ణయం వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రజబ్ అలీ ఆశయాలను కొనసాగిద్దాం

రజబ్ అలీ ఆశయాలను కొనసాగిద్దాం నిరాడంబరత, నిజాయితీకి నిలువుటద్దం భూపోరాటాల ద్వారా పేదలకు న్యాయం...

కట్టెల పొయ్యే దిక్కు

కట్టెల పొయ్యే దిక్కు హోటల్ నిర్వహణ కష్టమయ్యే అయినా తప్పని వ్యాపార తిప్పలు కాకతీయ ,...

తెగిపోయిన చెవిని అతికించిన వైద్యులు

తెగిపోయిన చెవిని అతికించిన వైద్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం డాక్టర్ శాంసన్...

అమెరికా సామ్రాజ్యవాదానికి గుణపాఠం తప్పలేదు

అమెరికా సామ్రాజ్యవాదానికి గుణపాఠం తప్పలేదు ట్రంప్ దురహంకారానికి సరైన గుణపాఠం ఆయుధ బలం కంటే...

జిల్లావ్యాప్తంగా విస్తృతంగా పోలీస్ తనిఖీలు

జిల్లావ్యాప్తంగా విస్తృతంగా పోలీస్ తనిఖీలు కాకతీయ, ఖమ్మం : నేరాల నియంత్రణలో భాగంగా...

పనివేళల్లో మార్పులు చేయాలి : టీయూసీఐ

పనివేళల్లో మార్పులు చేయాలి : టీయూసీఐ కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని...

ప్రతి గడపకూ సంక్షేమ కాంతి..

ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వం భరోసా రాష్ట్ర రెవెన్యూ, గృహ...

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ మధుసూదన్ రెడ్డి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img