epaper
Tuesday, April 7, 2026
epaper

సిరిసిల్ల సిక్ వాడలో నాకాబందీ

సిరిసిల్ల సిక్ వాడలో నాకాబందీ
ప్ర‌తీ ఇంటిని సోదా చేసిన పోలీసులు
డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో విస్తృత త‌నిఖీలు

కాకతీయ, సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం సిక్ వాడ ప్రాంతంలో డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న బోయిని శ్రీనివాస్, బల్విర్ సింగ్ చందర్ సింగ్‌లపై కేసులు నమోదు చేసి సుమారు 14 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలు, గంజాయి వంటి అక్రమ పదార్థాలను గుర్తించేందుకు నార్కోటిక్ డాగ్స్‌తో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, నేరాల నియంత్రణ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ,అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.యువత చెడు మార్గాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలను చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు.అలాగే గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు.కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, భద్రతా పరిరక్షణలో అవి కీలకమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు శ్రీకాంత్, ఉపేందర్, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాస్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సగరులకు భూమి కేటాయించాలి

సగరులకు భూమి కేటాయించాలి మంత్రి పొన్నంకు విన‌తి కలెక్టర్‌కు సిఫార్సు చేసిన పొన్నం ప్రభాకర్ కాకతీయ,...

కరీంనగర్‌లో 11న జాబ్‌ మేళా

కరీంనగర్‌లో 11న జాబ్‌ మేళా విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ రంగంలో అవకాశాలు కాకతీయ, కరీంనగర్ :...

ఘనంగా జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలు

ఘనంగా జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలు.. కాకతీయ,శంకరపట్నం: బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు...

డంపింగ్ యార్డ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

డంపింగ్ యార్డ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి లేదంటే బీజేపీ తడాఖా చూపిస్తాం బీజేపీ క‌రీంన‌గ‌ర్‌...

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడి

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడి టౌన్ ప్లానింగ్ సహా పలు విభాగాల్లో...

అధికారుల నిర్లక్ష్యంతో ఓట్ల గల్లంతు

అధికారుల నిర్లక్ష్యంతో ఓట్ల గల్లంతు జనసేన నేత బేతి మహేందర్ రెడ్డి విమర్శలు కాకతీయ,...

ఉపాధి పెండింగ్ వేతనాలు చెల్లించాలి

ఉపాధి పెండింగ్ వేతనాలు చెల్లించాలి కొత్త విధానాలతో కార్మికులకు ఇబ్బందులు ఆల్ ఇండియా అగ్రికల్చర్...

తాగునీటి సరఫరాపై అపోహలు వద్దు

తాగునీటి సరఫరాపై అపోహలు వద్దు షెడ్యూల్ ప్రకారం గంటపాటు నీటి సరఫరా రవీంద‌ర్ సింగ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img