epaper
Thursday, April 9, 2026
epaper

దూసుకుపోతున్న గ్రానైట్ లారీలు

దూసుకుపోతున్న గ్రానైట్ లారీలు
భయ ఆందోళనల్లో చెందుతున్న ప్రజలు
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు

కాకతీయ ,చిగురుమామిడి : నియమ నిబంధనలు పక్కన పెట్టి గ్రానైట్ లారీలు అధిక వేగంతో దూసుకుపోతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రాత్రి వేళల్లో లారీల రాకపోకలు తీవ్రంగా పెరిగాయి. ముల్కనూర్ గ్రామాల మధ్యుగా వెళ్లే రహదారిపై భారీ వాహనాలు అదుపు లేకుండా సంచరిస్తున్నాయి. దీంతో రాత్రి సమయంలో ఈ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరంగా మారింది. భారీ వాహనాల నిరంతర రాకపోకలతో రోడ్లు దెబ్బతింటున్నాయి. ఎప్పుడైనా ప్రమాదం సంభవించే పరిస్థితి నెలకొంది. విద్యార్థులు, రైతులు, అత్యవసర అవసరాల కోసం వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. లారీ యజమానులు అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రాత్రి వేళల్లో లారీల రాకపోకలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదాలు తప్పవని ప్రజలు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని వెంటనే నియంత్రించాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా జక్కు మోహన్ నియామకం..!

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా జక్కు మోహన్ నియామకం..! కాకతీయ, వేములవాడ :...

పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వాక్సినేష‌న్ ప‌రిశీల‌న‌

పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వాక్సినేష‌న్ ప‌రిశీల‌న‌ కాకతీయ,శంకరపట్నం: జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. సాజీదా...

డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు బాధ్యతల స్వీకరణ

డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు బాధ్యతల స్వీకరణ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

చుంచురా కాంగ్రెస్ అబ్జర్వర్‌గా సిరాజ్ హుస్సేన్

చుంచురా కాంగ్రెస్ అబ్జర్వర్‌గా సిరాజ్ హుస్సేన్ కాకతీయ, కరీంనగర్ : పశ్చిమ బెంగాల్...

పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి

పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి కాకతీయ, చిగురుమామిడి : గ్రామస్తులందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు...

జీఎస్టీ ఇన్‌స్పెక్ట‌ర్‌గా భూమా అరవింద్

జీఎస్టీ ఇన్‌స్పెక్ట‌ర్‌గా భూమా అరవింద్ కాకతీయ,శంకరపట్నం : మండలంలోని గద్ధపాక గ్రామానికి చెందిన...

17న హిందూ మహాసమ్మేళనం

17న హిందూ మహాసమ్మేళనం హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు మిర్యాల నరసింహారెడ్డి కాకతీయ, కరీంనగర్...

బ‌ల్దియాలో భారీ అవినీతి

బ‌ల్దియాలో భారీ అవినీతి మున్సిపల్‌లో ప్ర‌తీ ప‌నికి బేరసారాలు అక్యూపేష‌న్‌ సర్టిఫికెట్ల పేరుతో భారీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img