epaper
Tuesday, April 7, 2026
epaper

భద్రాచలం నియోజకవర్గ కో ఆర్డినేట‌ర్‌గా గాజర్ల

భద్రాచలం నియోజకవర్గ కో ఆర్డినేట‌ర్‌గా గాజర్ల
బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై టీపీసీసీ దృష్టి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ ఏ) నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక కోఆర్డినేటర్లను నియమిస్తూ పార్టీ బలపరిచే దిశగా చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో 119-భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గానికి కోఆర్డినేటర్‌గా గాజర్ల అశోక్ ను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. గాజర్ల అశోక్ గతంలో టీపీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేయడంతో పాటు, రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. మేడ్చల్ జిల్లా డీసీసీ కమిటీల ఇన్‌చార్జ్‌గా, డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీకి సేవలందించారు. ప్రస్తుతం ఆయనకు భద్రాచలం నియోజకవర్గంలో బూత్ లెవల్ ఆఫీసర్ల నియామక బాధ్యతలను అప్పగించడం పార్టీ ఆయనపై ఉంచిన నమ్మకాన్ని సూచిస్తుంది. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మాజీ మావోయిస్ట్ నేత అయిన గాజర్ల అశోక్ గత సాదారణ ఎన్నికల ముందు పరకాల టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు, అనంతరం పార్టీ పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడంతో, రాష్ట్ర స్థాయిలో పార్టీ చేపట్టే అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీ వర్గాల అభిప్రాయం ప్రకారం, ఈ నియామకం ద్వారా భద్రాచలం నియోజకవర్గంలో బూత్ స్థాయి వ్యవస్థ మరింత బలపడడంతో పాటు, రాబోయే ఎన్నికల దిశగా పార్టీకి మద్దతు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కోటపాటి రుక్మారావుకు “దళితరత్న” అవార్డు

కోటపాటి రుక్మారావుకు "దళితరత్న" అవార్డు విద్యాభివృద్ధి, సామాజిక సేవకు గుర్తింపు రవీంద్రభారతిలో ఘ‌న...

ఖమ్మం ప్రెస్ క్లబ్ వ్యవహారాలపై విచారణకు ఆదేశాలు

ఖమ్మం ప్రెస్ క్లబ్ వ్యవహారాలపై విచారణకు ఆదేశాలు కాకతీయ, ఖమ్మం : ఖమ్మం...

గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ వితరణ

గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ వితరణ అందించిన కూసుమంచి వర్తక సంఘం కాకతీయ , కూసుమంచి...

అక్రమ కలప రవాణాపై దాడి

అక్రమ కలప రవాణాపై దాడి మామిడి కర్రల లోడ్‌ లారీ స్వాధీనం.. కేసు...

అతిపెద్ద రాజకీయ శక్తిగా బీజేపీ

అతిపెద్ద రాజకీయ శక్తిగా బీజేపీ కార్యకర్తల నిస్వార్థ త్యాగమే పార్టీ బలగం బీజేపీ జిల్లా...

గాలికుంటు నివారణకు టీకాలు తప్పనిసరి

గాలికుంటు నివారణకు టీకాలు తప్పనిసరి మండల పశు వైద్యాధికారి డాక్టర్ అన్వేష్ కాకతీయ, బోనకల్...

విద్యార్థుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి

విద్యార్థుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి బెస్ట్ అవైలబుల్ పథకం నిధులు ఆలస్యం కాకతీయ,...

మంత్రి మాటకు విలువేది..?!

మంత్రి మాటకు విలువేది..?! కలెక్టర్ సార్‌ ఆదేశాలు అమలెక్క‌డా? ప‌ట్ట‌ణ ప్ర‌కృతిపై జ‌రిగిన విచార‌ణ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img