epaper
Tuesday, April 7, 2026
epaper

వచ్చి రాగానే వసూళ్ల పర్వం..!

వచ్చి రాగానే వసూళ్ల పర్వం..!

జిల్లాలోని ఓ కీలక పోలీస్ స్టేషన్ అధికారి నిర్వాకం

ఇటుక బట్టీ యజమానుల నుండి రూ.7000 వసూల్

కూపీ లాగుతున్న ఇంటలిజెన్స్ వర్గాలు

కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జిల్లాలోని ఓ కీలక పోలీస్ స్టేషన్‌లో తాజాగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి వచ్చి రాగానే వసూళ్లకు తెరలేపినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తన పరిధిలో ఉన్న ఇటుక బట్టీ యజమానుల నుండి ఒక్కో బట్టీకి ₹7,000 చొప్పున వసూళ్లు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధ్యతలు స్వీకరించి నెల గడవక ముందే ఇలాంటి ఆరోపణలు రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

అనుమతులు, తనిఖీలు, కేసుల పేరుతో యజమానుల నుండి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇటుక బట్టీల యజమానులకు ఇది మరింత భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.“ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుంది?”అంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొత్తగా వచ్చిన అధికారిపై మొదటి నుంచే ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.ఇక ఈ వ్యవహారం పై ఇంటలిజెన్స్ వర్గాలు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై లోతుగా కూపీ లాగుతూన్నట్లు సమాచారం.ప్రజలను రక్షించాల్సిన పోలీసులపై ఇలాంటి ఆరోపణలు రావడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మల్లెపచ్చం వాగుపై బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు?

మల్లెపచ్చం వాగుపై బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు? 500 ఎకరాల వ్యవసాయ భూములకు రాకపోకల...

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం కాకతీయ,శంకరపట్నం:మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ...

ఎర్లీ బర్డ్ స్కీం రాయితీ వినియోగించుకోండి

ఎర్లీ బర్డ్ స్కీం రాయితీ వినియోగించుకోండి 5% తగ్గింపుతో పన్నులు చెల్లించాలని పిలుపు పౌరులకు...

ప్రజావాణీలో మై విలేజ్ షో గంగవ్వ

ప్రజావాణీలో మై విలేజ్ షో గంగవ్వ రైతుల సమస్యతో అధికారుల ముందుకు లంబాడిపల్లెలో ధాన్యం...

తండ్రే హంత‌కుడు

తండ్రే హంత‌కుడు కవల పిల్ల‌ల హ‌త్య కేసును చేధించిన పోలీసులు ఆస్తిపై మోజు.. మగపిల్లాడు...

భక్తులతో కిటకిటలాడిన భీమేశ్వర స్వామి ఆలయం

భక్తులతో కిటకిటలాడిన భీమేశ్వర స్వామి ఆలయం పూజా కార్యక్రమాల్లో భక్తుల ఉత్సాహం అన్నపూజలు, హోమాలు,...

కార్పొరేటర్లకు ఘ‌నంగా స‌న్మానం

కార్పొరేటర్లకు ఘ‌నంగా స‌న్మానం బుడగ జంగం రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం కాకతీయ,...

జగ్జీవన్ రామ్ స్పూర్తితో ముందుకువెళ్తాం

జగ్జీవన్ రామ్ స్పూర్తితో ముందుకువెళ్తాం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img