epaper
Tuesday, April 7, 2026
epaper

రైతు లేనిదే రాజ్యం లేదు

రైతు లేనిదే రాజ్యం లేదు
ప్రతి గింజకు ప్ర‌భుత్వం మద్దతు ధర
రైతులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దు
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి

కాకతీయ, నెక్కొండ : రైతు లేనిదే రాజ్యం లేదని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తెలిపారు. ప్రతి గింజకు మద్దతు ధర హామీ ఇస్తామని స్పష్టం చేశారు. సోమవారం నెక్కొండ వ్యవసాయ కార్యాలయ కేంద్రంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు మధ్యవర్తుల వద్ద పంటను అమ్మి నష్టపోకూడదని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంటలను విక్రయించాలని తెలిపారు. మొక్కజొన్న పంటకు క్వింటాల్‌కు 2400 మద్దతు ధర అందిస్తున్నామని తెలిపారు. రైతులకు న్యాయమైన ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పంటల కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు ధైర్యంగా కేంద్రాలకు పంట తీసుకురావాలని పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఓ నీరజ, పర్సన్ ఇన్‌చార్జ్ విమల, టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు, మండల అధ్యక్షుడు బక్కి అశోక్, చెన్నారావుపేట అధ్యక్షుడు సిద్దేనా రమేష్, సర్పంచ్ హరిప్రసాద్, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అమ్మ.. నాయినో!

అమ్మ.. నాయినో! ఎంజీఎంపై ఎంత కాలానికి స్పందన ? ఆస్పత్రిని సందర్శించిన పశ్చిమ ఎమ్మెల్యే...

రాసింది కరెక్టే.. రాయకుంటే బాగుండు !

రాసింది కరెక్టే.. రాయకుంటే బాగుండు ! ఇదీ ఆయుర్వేద వైద్య క‌ళాశాల అధికారుల‌...

25వ వార్డులో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

25వ వార్డులో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీలక్ష్మీ రామానంద్ కాకతీయ,నర్సంపేట టౌన్...

కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా అశోక్ గౌడ్

కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా అశోక్ గౌడ్ కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారం గ్రామానికి...

ఆహార భద్రతలో రాజీ పడొద్దు

ఆహార భద్రతలో రాజీ పడొద్దు నాణ్యమైన ఆహారంతోనే మెరుగైన ఆరోగ్యం గడువు తేదీలు తప్పనిసరిగా...

వేయి స్తంభాల ఆల‌య అభివృద్ధికి 14.44 కోట్లు మంజూరు

వేయి స్తంభాల ఆల‌య అభివృద్ధికి 14.44 కోట్లు మంజూరు కేంద్రం నిధులతో పునరుద్ధరణ...

అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు

అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు శంకుస్థాపన జరిగి రెండేళ్లైనా పనులు లేవు బీజేపీ...

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం..

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం.. కాకతీయ, గీసుగొండ: అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img