epaper
Tuesday, April 7, 2026
epaper

ప్రజావాణీలో మై విలేజ్ షో గంగవ్వ

ప్రజావాణీలో మై విలేజ్ షో గంగవ్వ
రైతుల సమస్యతో అధికారుల ముందుకు
లంబాడిపల్లెలో ధాన్యం కొనుగోలు కేంద్రం కోరుతూ వినతి

కాక‌తీయ‌, జ‌గిత్యాల : జగిత్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో “మై విలేజ్ షో” ఫేమ్ గంగవ్వ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన స్వగ్రామమైన మల్యాల మండలం లంబాడిపల్లెలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ రైతులు, నాయకులతో కలిసి ప్రజావాణికి వచ్చారు. గ్రామంలో కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోందని దీనివల్ల అదనపు ఖర్చులు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులకు వివరించారు. రైతుల సమస్యను వెంటనే పరిష్కరించి లంబాడిపల్లెలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గంగవ్వ విజ్ఞప్తి చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో గంగవ్వ పాల్గొనడం చర్చనీయాంశంగా మారగా, రైతుల సమస్యపై అధికారులు సానుకూలంగా స్పందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఘనంగా జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలు

ఘనంగా జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలు.. కాకతీయ,శంకరపట్నం: బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు...

డంపింగ్ యార్డ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

డంపింగ్ యార్డ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి లేదంటే బీజేపీ తడాఖా చూపిస్తాం బీజేపీ క‌రీంన‌గ‌ర్‌...

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడి

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడి టౌన్ ప్లానింగ్ సహా పలు విభాగాల్లో...

సిరిసిల్ల సిక్ వాడలో నాకాబందీ

సిరిసిల్ల సిక్ వాడలో నాకాబందీ ప్ర‌తీ ఇంటిని సోదా చేసిన పోలీసులు డీఎస్పీ నాగేంద్రచారి...

అధికారుల నిర్లక్ష్యంతో ఓట్ల గల్లంతు

అధికారుల నిర్లక్ష్యంతో ఓట్ల గల్లంతు జనసేన నేత బేతి మహేందర్ రెడ్డి విమర్శలు కాకతీయ,...

ఉపాధి పెండింగ్ వేతనాలు చెల్లించాలి

ఉపాధి పెండింగ్ వేతనాలు చెల్లించాలి కొత్త విధానాలతో కార్మికులకు ఇబ్బందులు ఆల్ ఇండియా అగ్రికల్చర్...

తాగునీటి సరఫరాపై అపోహలు వద్దు

తాగునీటి సరఫరాపై అపోహలు వద్దు షెడ్యూల్ ప్రకారం గంటపాటు నీటి సరఫరా రవీంద‌ర్ సింగ్...

కొత్తగట్టు ప్రైమరీ పాఠశాలలో చోరీ

కొత్తగట్టు ప్రైమరీ పాఠశాలలో చోరీ కాకతీయ, శంకరపట్నం : మండలంలోని కొత్తగట్టు గ్రామంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img