epaper
Tuesday, April 7, 2026
epaper

కొత్త జీపీ భ‌వ‌నం ప్రారంభం

కొత్త జీపీ భ‌వ‌నం ప్రారంభం
మూడు నెలల్లోనే వేగంగా నిర్మాణం పూర్తి
సర్పంచ్ రడం భరత్ కుమార్‌కు గ్రామ‌స్తుల అభినంద‌న‌లు

కాకతీయ, గీసుగొండ : సర్పంచ్‌గా గెలుపొందిన మూడు నెలల్లోనే నూతన గ్రామపంచాయితీ భవనాన్ని నిర్మించి ప్రారంభించిన సర్పంచ్ రడం భరత్ కుమార్. మండలంలోని రాంపూర్ గ్రామంలో శిధిలావస్థలో ఉన్న పాత గ్రామ పంచాయితీ భవనాన్ని పడగొట్టి జనవరి 6న నూతన భవనానికి ముగ్గుపోసి నిర్మాణ పనులు చేపట్టారు. మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసి 6-4-2026న నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గత సంవత్సరం ఆగస్టు నెలలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.20 లక్షలతో మంజూరైన ఈ గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ బాధ్యతలు స్వీకరించిన రడం భరత్ కుమార్ వేగంగా పనులు పూర్తి చేసి భవనాన్ని ప్రజలకు అందుబాటు లోకి తీసుకువచ్చారు. అనతి కాలంలోనే నూతన గ్రామ పంచాయితీ భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తీసుకురావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేసి సర్పంచ్ రడం భరత్ కుమార్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు అల్లం స్వప్న, అల్లం మర్రెడ్డి, గీసుగొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్,మనుగొండ సర్పంచ్ పేర్ల శ్రవణ్,రాంపూర్ గ్రామ ఉప సర్పంచ్ పులి సూరయ్య, వార్డు సభ్యులు నారాయణ, రచన, సునీత,లక్ష్మీ,శీను, సుశీల,యశోద, వివిధ గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచులు,వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అమ్మ.. నాయినో!

అమ్మ.. నాయినో! ఎంజీఎంపై ఎంత కాలానికి స్పందన ? ఆస్పత్రిని సందర్శించిన పశ్చిమ ఎమ్మెల్యే...

రాసింది కరెక్టే.. రాయకుంటే బాగుండు !

రాసింది కరెక్టే.. రాయకుంటే బాగుండు ! ఇదీ ఆయుర్వేద వైద్య క‌ళాశాల అధికారుల‌...

25వ వార్డులో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

25వ వార్డులో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీలక్ష్మీ రామానంద్ కాకతీయ,నర్సంపేట టౌన్...

కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా అశోక్ గౌడ్

కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా అశోక్ గౌడ్ కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారం గ్రామానికి...

ఆహార భద్రతలో రాజీ పడొద్దు

ఆహార భద్రతలో రాజీ పడొద్దు నాణ్యమైన ఆహారంతోనే మెరుగైన ఆరోగ్యం గడువు తేదీలు తప్పనిసరిగా...

వేయి స్తంభాల ఆల‌య అభివృద్ధికి 14.44 కోట్లు మంజూరు

వేయి స్తంభాల ఆల‌య అభివృద్ధికి 14.44 కోట్లు మంజూరు కేంద్రం నిధులతో పునరుద్ధరణ...

అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు

అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు శంకుస్థాపన జరిగి రెండేళ్లైనా పనులు లేవు బీజేపీ...

రైతు లేనిదే రాజ్యం లేదు

రైతు లేనిదే రాజ్యం లేదు ప్రతి గింజకు ప్ర‌భుత్వం మద్దతు ధర రైతులు మధ్యవర్తులను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img