epaper
Wednesday, April 8, 2026
epaper

హనుమాన్ మాలదారులపై అధికార పార్టీ నాయకుడి చిందులు

హనుమాన్ మాలదారులపై అధికార పార్టీ నాయకుడి చిందులు

– రోడ్డెకిన హనుమాన్ భక్తులు

కాకతీయ, నర్సంపేట: హనుమాన్ స్వాములపై బూతులు మాట్లాడుతూ తిట్టారని ఆరోపిస్తూ హనుమాన్ భక్తులు నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు హనుమాన్ ఆలయం చుట్టూ చెప్పులు వేసుకొని వాకింగ్ చేయకూడదని స్వాములు చెప్పడంతో ఆగ్రహానికి లోనై కోపంతో ఇష్టమొచ్చినట్టుగా తిట్టినట్లు హనుమాన్ మాలదారులు తెలిపారు. అధికార పార్టీ నాయకుడి తీరుతో ఆదివారం ఉదయం రాస్తోరోకో నిర్వహించారు. దింతో కిలో మీటర్ మేర ట్రాపిక్ జాం అయింది. పోలీసుల జోక్యంతో స్వాముల నచ్చజెప్పి గొడవ సద్దుమనిగించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామన్నగూడెం లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

రామన్నగూడెం లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు : మండలం లోని...

వరంగల్ అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యం

వరంగల్ అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యం ఆధునిక మౌలిక వసతుల విస్తరణ లక్ష్యం సుస్థిర...

ఇంటర్న్ షిప్ విద్యార్థులకు ఉపయోగకరం

ఇంటర్న్ షిప్ విద్యార్థులకు ఉపయోగకరం ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు కాకతీయ, నెల్లికుదురు : ఇంటర్న్...

అమ్మ.. నాయినో!

అమ్మ.. నాయినో! ఎంజీఎంపై ఎంత కాలానికి స్పందన ? ఆస్పత్రిని సందర్శించిన పశ్చిమ ఎమ్మెల్యే...

రాసింది కరెక్టే.. రాయకుంటే బాగుండు !

రాసింది కరెక్టే.. రాయకుంటే బాగుండు ! ఇదీ ఆయుర్వేద వైద్య క‌ళాశాల అధికారుల‌...

25వ వార్డులో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

25వ వార్డులో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీలక్ష్మీ రామానంద్ కాకతీయ,నర్సంపేట టౌన్...

కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా అశోక్ గౌడ్

కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా అశోక్ గౌడ్ కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారం గ్రామానికి...

ఆహార భద్రతలో రాజీ పడొద్దు

ఆహార భద్రతలో రాజీ పడొద్దు నాణ్యమైన ఆహారంతోనే మెరుగైన ఆరోగ్యం గడువు తేదీలు తప్పనిసరిగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img