epaper
Thursday, April 9, 2026
epaper

ఫీజు రీయింబర్స్మెంట్ల‌ను విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్మెంట్ల‌ను విడుదల చేయాలి
విద్యార్థులు మానసిక వేదనలో ఉన్నారు
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్ నాగేశ్వర రావు

కాకతీయ, ఖమ్మం : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జార్జి రెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్ నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్‌పై హైకోర్టు వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. విద్యార్థుల విద్యా భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొని, వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు గడువులు పెడుతూ కాలం గడుపుతున్నాయే తప్ప బకాయిలను విడుదల చేయడం లేదని విమర్శించారు. ఫీజులు ముందుగా విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చని అనుమతించడం పేద విద్యార్థులపై భారం మోపడమేనన్నారు. రాష్ట్రంలో భారీగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దీని వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ గందరగోళంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించేలా ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో కె. స్వాతి, మందా సురేష్, బొడ్డుపల్లి రాము, పైండ్ల శ్యామల తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పోటు రంగారావుపై దేశద్రోహం కేసులు ఎత్తివేయాలి..!

పోటు రంగారావుపై దేశద్రోహం కేసులు ఎత్తివేయాలి..! ప్రజా సమస్యలపై పోరాటం చేసినందుకే కేసులా..? తప్పుడు...

పేరుకే స్వచ్ఛ ఏన్కూర్

పేరుకే స్వచ్ఛ ఏన్కూర్ నిర్వ‌హ‌ణ‌లేని గ్రామ డంపింగ్ యార్డ్ కాకతీయ, ఏన్కూర్ :...

నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్

నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ కాకతీయ ఖమ్మం టౌన్ :...

గ‌డువులోగా గురుకులాల నిర్మాణం పూర్త‌వ్వాలి

గ‌డువులోగా గురుకులాల నిర్మాణం పూర్త‌వ్వాలి పోనేక‌ల్లులో అత్యాధునిక వసతులతో భ‌వ‌న నిర్మాణాలు చదువు తో...

108 అంబులెన్స్ సేవలపై ఆకస్మిక తనిఖీ

108 అంబులెన్స్ సేవలపై ఆకస్మిక తనిఖీ అత్యవసర సేవల నాణ్యతపై సమగ్ర పరిశీలన క్వాలిటీ...

సామాజిక తెలంగాణ ధ్యేయంతో కవిత నూతన పార్టీ

సామాజిక తెలంగాణ ధ్యేయంతో కవిత నూతన పార్టీ ఈనెల 25న మేడ్చల్‌లో సభ.....

భూసేకరణ పరిహారంపై ప్రతిష్టంభనకు తెర

భూసేకరణ పరిహారంపై ప్రతిష్టంభనకు తెర ఎకరాకు 18.50 లక్షలు కోరుతున్న రైతులు ఎమ్మెల్యే చొరవతో...

ఆపదలో ఆదుకుంటున్న సీఎం రిలీఫ్ ఫండ్‌

ఆపదలో ఆదుకుంటున్న సీఎం రిలీఫ్ ఫండ్‌ ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి 36...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img