epaper
Friday, April 3, 2026
epaper

సంబోజు శేఖర్ మృతి పత్రికా రంగానికి తీరని లోటు

సంబోజు శేఖర్ మృతి పత్రికా రంగానికి తీరని లోటు
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్
కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

కాకతీయ, కరీంనగర్ : సీనియర్ జర్నలిస్టు సంబోజు శేఖర్ మృతి పత్రికా రంగానికి తీరని లోటని టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు, చొప్పదండి వార్త విలేకరి సంబోజు శేఖర్ గుండెపోటుతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిజం రంగంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మృతి జర్నలిస్టు సమాజానికి పెద్ద లోటని తెలిపారు. బాధిత కుటుంబానికి యూనియన్ తరఫున తక్షణ సహాయంగా రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్, ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి ఊరడి రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు జన్నారం శ్రీనివాస్, కంకణాల రఘు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమురయ్య స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శి

కొమురయ్య స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శి మహనీయుల ఆశయాలు అందరూ ఆచరించాలి బీసీ సంక్షేమ...

ప‌శువుల‌పై హైనా దాడి

ప‌శువుల‌పై హైనా దాడి మూడు లేగదూడలు, రెండు మేకలు మృతి కాకతీయ,చిగురుమామిడి : హైనా...

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా డాక్ట‌ర్ జేఏసీ ఆందోళ‌న‌

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా డాక్ట‌ర్ జేఏసీ ఆందోళ‌న‌ కాకతీయ, హుజురాబాద్ : డంపింగ్...

కాళేశ్వరంపై దుష్ప్ర‌చారం

కాళేశ్వరంపై దుష్ప్ర‌చారం బ్యారేల అంశం మొత్తం ప్రాజెక్టులో చిన్న భాగ‌మే మొత్తం ప్రాజెక్టుపై త‌ప్పుడు...

ఎన్‌సి‌సి ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం

ఎన్‌సి‌సి ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం కాకతీయ, జమ్మికుంట : ఎన్‌సి‌సి ద్వారా క్రమశిక్షణ...

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా హుజురాబాద్ బంద్

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా హుజురాబాద్ బంద్ వ్యాపారులు, ప్రజల స్వచ్ఛంద మద్దతు… పూర్తి...

కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కాకతీయ, పెద్దపల్లి రూరల్ : ముత్తారం గ్రామ...

అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు

అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు ఇద్దరు యువకులు మృతి కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img