epaper
Friday, April 3, 2026
epaper

పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మార్వో భార్య‌ నిరసన

పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మార్వో భార్య‌ నిరసన
త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న
వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్న‌ట్లుగా భ‌ర్త‌పై ఆరోప‌ణ‌లు

కాకతీయ, వరంగల్ బ్యూరో : తన భర్త మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఎమ్మార్వో గిరిబాబు భార్య ఝాన్సీ రాణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం హనుమకొండ పోలీస్ స్టేషన్ ఎదుట ఆమె నిరసన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన ఎమ్మార్వో గిరిబాబు తనను, తన పిల్లలను పట్టించుకోకుండా మరో మహిళతో నివసిస్తున్నారని ఆరోపించారు. గత కొంతకాలంగా కుటుంబంపై నిర్లక్ష్యం పెరిగిందని, తమను మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు ప్రశ్నించినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిల్లలు కూడా తమ బాధను వ్యక్తం చేశారు. తండ్రి తమతో ఉండకుండా వేరే మహిళతో ఉండటం వల్ల మానసికంగా కృంగిపోతున్నామని తెలిపారు. కుటుంబం విడిపోవడం తమకు తీవ్రంగా బాధ కలిగిస్తోందని చెప్పారు. తండ్రి తిరిగి కుటుంబంతో కలిసి ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో సహజీవనం చేయడం చట్ట విరుద్ధమని ఝాన్సీ రాణి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి ఎమ్మార్వోపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ

ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ గుడ్ ఫ్రైడేను పుర‌స్క‌రించుకుని సేవా కార్యక్రమాలు కాకతీయ, తొర్రూర్ (నెల్లికుదురు):...

జోరుగా ఇసుక అక్రమ రవాణా

జోరుగా ఇసుక అక్రమ రవాణా ఏటూరునాగారంలో రాత్రి వేళ‌ల్లో ట్రాక్ట‌ర్ల‌తో ఇసుక త‌ర‌లింపు గ్రామ‌స్థులు...

కమనీయం గోదా రంగనాయకుల కల్యాణం

కమనీయం గోదా రంగనాయకుల కల్యాణం ఆలయం చుట్టూ బండ్ల ప్రదక్షణ భక్తి పారవశ్యం వేద...

లిస్ట్ రెడీ ?

లిస్ట్ రెడీ ? క‌మిష‌న‌రేట్‌లో ఇన్ష్‌స్పెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధం? అతి త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వుల...

వరంగల్ చెరువులకు పునర్జీవం క‌ల్పిస్తాం

వరంగల్ చెరువులకు పునర్జీవం క‌ల్పిస్తాం ఇప్ప‌టికే కార్యాచరణ ప్రారంభించాం పూడికతీత పనులతో నిల్వ సామర్థ్య...

నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందాలి

నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందాలి వైద్యులు సమయపాలన పాటించాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డా....

లడే తిరుపతి బడా మోసం?

లడే తిరుపతి బడా మోసం? ఏనుమాముల వ్యాపారి రూ. 5కోట్లకు ఎగనామం! బోర్డు తిప్పేసిన...

రూ. 5కోట్లకు ఏనుమాముల వ్యాపారి ఎగనామం!?

రూ. 5కోట్లకు ఏనుమాముల వ్యాపారి ఎగనామం!? బోర్డు తిప్పేసిన పెద్ద వ్యాపారి.. ఐపీ పెట్టినట్లు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img