epaper
Friday, April 3, 2026
epaper

గిరిజన బిడ్డలు కార్పొరేట్ రంగంలో ఎదగాలి

గిరిజన బిడ్డలు కార్పొరేట్ రంగంలో ఎదగాలి
యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్

కాకతీయ, కొత్తగూడెం : గిరిజన బిడ్డలు కార్పొరేట్ రంగంలో కూడా ఉన్నత స్థానాలను చేరాలని కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ సూచించారు. కష్టపడి ముందుకు సాగితే ఉన్నత పదవులు సాధించడం సాధ్యమని తెలిపారు. కొత్తగూడెంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి కార్పొరేట్ రంగంలో కీలక స్థానాలు దక్కించుకోవాలని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 7 సంవత్సరాలుగా రిలయన్స్ జియో ప్రాజెక్ట్ మేనేజర్‌గా సేవలందించిన భూక్య శేఖర్ పదోన్నతిపై గుజరాత్ జాంనగర్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు వెళ్తుండటంతో ఆయనను ఘనంగా సన్మానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు తో కలిసి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. సమాజంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఎదగడం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిలయన్స్ జిల్లా కోఆర్డినేటర్ బండి విజయభాస్కర్, అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జర్పుల ఉపేందర్, లావుడియా హరిలాల్, వంశీ, రమేష్ నాయక్, సాంబ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చంద్ర రథోత్సవానికి సిద్ధం ఇల్లందకుంట దేవస్థానం

చంద్ర రథోత్సవానికి సిద్ధం ఇల్లందకుంట దేవస్థానం భక్తుల రాకకు విస్తృత ఏర్పాట్లు అలయ కమిటీ...

గుట్టనుంచి అక్రమ మట్టి తవ్వకాలు

గుట్టనుంచి అక్రమ మట్టి తవ్వకాలు జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి తిరుపతి రావు కాకతీయ,కారేపల్లి...

త్యాగమే ప్రేమకు ప్రతీక… గుడ్ ఫ్రైడే సందేశం

త్యాగమే ప్రేమకు ప్రతీక... గుడ్ ఫ్రైడే సందేశం వేల మందితో ఖమ్మం పట్టణంలో...

దొడ్డి కొమురయ్య ఆశయాలు స్ఫూర్తి కావాలి

దొడ్డి కొమురయ్య ఆశయాలు స్ఫూర్తి కావాలి సామాజిక న్యాయం కోసం పోరాటం ఆదర్శం స్థానిక...

దుఃఖంలోనూ మహిళ జర్నలిస్టు మానవత

దుఃఖంలోనూ మహిళ జర్నలిస్టు మానవత భర్త అవయాలు దానం కాకతీయ ,ఖమ్మం: భర్త ఇక...

కాకతీయ ఎఫెక్ట్

కాకతీయ ఎఫెక్ట్ వీపీఆర్ కంపెనీలో సేఫ్టీ తనిఖీలు ప్రమాదం తర్వాత మైన్స్ సేఫ్టీ విభాగం...

సైబర్ నేరాల్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర

సైబర్ నేరాల్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర ఖమ్మం జిల్లాలో మరో ముగ్గురు అరెస్ట్ కల్లూరు...

ప్రజా పాలన ప్రజలకు ఉపయోగం లేదు

ప్రజా పాలన ప్రజలకు ఉపయోగం లేదు సమావేశాలు రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ వార్డు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img