epaper
Friday, April 3, 2026
epaper

అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ములుగు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్

కాకతీయ, ములుగు ప్రతినిధి : అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించాలని సూచించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కలిసి వేడుకలకు ఆహ్వానించారు. సుధీర్ రామ్‌నాథ్ కేకన్ మాట్లాడుతూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ పద్నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు ఏటూరునాగారం వై జంక్షన్‌లో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడు రోజులపాటు వాలీబాల్ టోర్నమెంట్, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు, బహుమతుల పంపిణీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిలువేరు అన్నమయ్య, వేంపల్లి శంకర్, పరికి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

లడే తిరుపతి బడా మోసం?

లడే తిరుపతి బడా మోసం? ఏనుమాముల వ్యాపారి రూ. 5కోట్లకు ఎగనామం! బోర్డు తిప్పేసిన...

రూ. 5కోట్లకు ఏనుమాముల వ్యాపారి ఎగనామం!?

రూ. 5కోట్లకు ఏనుమాముల వ్యాపారి ఎగనామం!? బోర్డు తిప్పేసిన పెద్ద వ్యాపారి.. ఐపీ పెట్టినట్లు...

భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు

భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు కాకతీయ, రాయపర్తి: పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు...

నారాయణలో గ్రాడ్యుయేషన్​డే వేడుకలు

నారాయణలో గ్రాడ్యుయేషన్​డే వేడుకలు కాక‌తీయ‌, జనగామ : జనగామ పట్టణంలోని నారాయణ హై...

గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం

గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం *మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి:ములుగు జిల్లాలో...

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి గ్రామ సభలతో సమస్యలకు పరిష్కారం పరకాల ఎమ్మెల్యే రేవూరి...

రాంకీ విల్లా ఓనర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

రాంకీ విల్లా ఓనర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక కాకతీయ, వరంగల్ : వరంగల్...

ఐటీ కడితే రేషన్ కార్డు లేనట్టేనా?

ఐటీ కడితే రేషన్ కార్డు లేనట్టేనా? మధ్యతరగతిపై కొత్త భారం.. ఖిలావరంగల్‌లో ప్రజల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img