epaper
Friday, April 3, 2026
epaper

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
గ్రామ సభలతో సమస్యలకు పరిష్కారం
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

కాకతీయ, సంగెం: సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గ్రామ సభల ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించడం సాధ్యమవుతుందని తెలిపారు. సంగెం మండలంలోని గవిచర్ల గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామసర్పంచ్ బాషిపాక సదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు పథకాల వివరాలను గ్రామస్తులకు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వినిపించారు.

గ్రామాభివృద్ధికి గ్రామసభలే వేదిక

గ్రామసభలు గ్రామాభివృద్ధికి కీలకమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలను గ్రామస్థాయిలోనే చర్చించి పరిష్కరించేందుకు ఇవి వేదికగా నిలుస్తాయని అన్నారు. ప్రతి గ్రామస్థుడు గ్రామసభల్లో పాల్గొని తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం, గృహ జ్యోతి, సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, రేషన్ కార్డులు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. గవిచర్ల గ్రామానికి ఇప్పటికే రూ.25 కోట్లకు పైగా లబ్ధి అందిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజకుమార్, మండల స్థాయి అధికారులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

లడే తిరుపతి బడా మోసం?

లడే తిరుపతి బడా మోసం? ఏనుమాముల వ్యాపారి రూ. 5కోట్లకు ఎగనామం! బోర్డు తిప్పేసిన...

రూ. 5కోట్లకు ఏనుమాముల వ్యాపారి ఎగనామం!?

రూ. 5కోట్లకు ఏనుమాముల వ్యాపారి ఎగనామం!? బోర్డు తిప్పేసిన పెద్ద వ్యాపారి.. ఐపీ పెట్టినట్లు...

భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు

భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు కాకతీయ, రాయపర్తి: పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు...

నారాయణలో గ్రాడ్యుయేషన్​డే వేడుకలు

నారాయణలో గ్రాడ్యుయేషన్​డే వేడుకలు కాక‌తీయ‌, జనగామ : జనగామ పట్టణంలోని నారాయణ హై...

గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం

గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం *మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి:ములుగు జిల్లాలో...

అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి ములుగు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ కాకతీయ, ములుగు...

రాంకీ విల్లా ఓనర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

రాంకీ విల్లా ఓనర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక కాకతీయ, వరంగల్ : వరంగల్...

ఐటీ కడితే రేషన్ కార్డు లేనట్టేనా?

ఐటీ కడితే రేషన్ కార్డు లేనట్టేనా? మధ్యతరగతిపై కొత్త భారం.. ఖిలావరంగల్‌లో ప్రజల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img