రాంకీ విల్లా ఓనర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక
కాకతీయ, వరంగల్ : వరంగల్ రాంకీ విల్లా ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా విష్ణుకాబ్రా, ఉపాధ్యక్షులు కనుకుంట్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బేతి అశోక్ బాబు, జాయింట్ సెక్రెటరీ బలబద్ర రాము, కోశాధికారిగా హనుమంతరావు లను ఎందుకోగా వారు విల్లా ప్రాంగణంలోని దేవాలయంలో ప్రమాణ స్వీకారం చేపట్టారు. కార్యక్రమంలో సంపత్ రావు, పెంచలయ్య, అజయ్ రఘువీర్, పూర్ణ చందర్, సదానందం, శ్రీనివాస్, సోమ వేణు, బేతిరాజు పాల్గొన్నారు.


