epaper
Friday, April 3, 2026
epaper

సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి

సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి
వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఖ‌మ్మం జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ డా పి శ్రీజ

కాకతీయ, ఖమ్మం : సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా పి శ్రీజ తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డా పి శ్రీజ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి సర్వాయి పాపన్న చేసిన సేవలు ఆదర్శప్రాయమని అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కత్తి నెహ్రూ గౌడ్, బచ్చు విజయ్ కుమార్, నూతి సత్యనారాయణ గౌడ్, పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, అమరగాని వెంకన్న, వడ్డెబోయిన నరసింహ గౌడ్, మార్కం లింగయ్య గౌడ్, ఉడుగు శ్రీనివాస గౌడ్, డాక్టర్ శ్రీనివాస గౌడ్, డాక్టర్ రాజశేఖర్ గౌడ్, కోడి లింగయ్య, పగడాల నాగరాజు, షేక్ షకినా, అంబాల వెంకటేశ్వరరావు, తోడేటి దుర్గాప్రసాద్, పెరుగు వెంకటరమణ యాదవ్, జక్కుల వెంకటరమణ, బెల్లం కొండ శరత్, బండి నాగేశ్వరరావు, పెల్లూరి విజయ్ కుమార్, రమణ కుమార్, రవి కుమార్, కొప్పెల్లి శ్రీనివాస్, సమ్మయ్య, బడపట్ల సుదర్శన్, యాదాల నాగేశ్వరరావు, జ్యోత్స్న నాయక్, బత్తిని రాజు, మురళీ కృష్ణ, గంగరాజు, రామకృష్ణ, మాధవి, సతీష్, ముత్యాల రావు, వీరయ్య, మొగలయ్య, చందర్ రావు, రామకృష్ణ, బిసి కుల సంఘ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చంద్ర రథోత్సవానికి సిద్ధం ఇల్లందకుంట దేవస్థానం

చంద్ర రథోత్సవానికి సిద్ధం ఇల్లందకుంట దేవస్థానం భక్తుల రాకకు విస్తృత ఏర్పాట్లు అలయ కమిటీ...

గుట్టనుంచి అక్రమ మట్టి తవ్వకాలు

గుట్టనుంచి అక్రమ మట్టి తవ్వకాలు జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి తిరుపతి రావు కాకతీయ,కారేపల్లి...

త్యాగమే ప్రేమకు ప్రతీక… గుడ్ ఫ్రైడే సందేశం

త్యాగమే ప్రేమకు ప్రతీక... గుడ్ ఫ్రైడే సందేశం వేల మందితో ఖమ్మం పట్టణంలో...

దొడ్డి కొమురయ్య ఆశయాలు స్ఫూర్తి కావాలి

దొడ్డి కొమురయ్య ఆశయాలు స్ఫూర్తి కావాలి సామాజిక న్యాయం కోసం పోరాటం ఆదర్శం స్థానిక...

దుఃఖంలోనూ మహిళ జర్నలిస్టు మానవత

దుఃఖంలోనూ మహిళ జర్నలిస్టు మానవత భర్త అవయాలు దానం కాకతీయ ,ఖమ్మం: భర్త ఇక...

కాకతీయ ఎఫెక్ట్

కాకతీయ ఎఫెక్ట్ వీపీఆర్ కంపెనీలో సేఫ్టీ తనిఖీలు ప్రమాదం తర్వాత మైన్స్ సేఫ్టీ విభాగం...

గిరిజన బిడ్డలు కార్పొరేట్ రంగంలో ఎదగాలి

గిరిజన బిడ్డలు కార్పొరేట్ రంగంలో ఎదగాలి యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి కొత్తగూడెం మేయర్...

సైబర్ నేరాల్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర

సైబర్ నేరాల్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర ఖమ్మం జిల్లాలో మరో ముగ్గురు అరెస్ట్ కల్లూరు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img