epaper
Friday, April 3, 2026
epaper

వ‌రంగ‌ల్లో ఏసీబీ రైడ్‌

వ‌రంగ‌ల్లో ఏసీబీ రైడ్‌
రిజిస్ట్రేష‌న్‌ ఆర్వో కార్యాల‌యంలో సోదాలు
కార్యాల‌యంలో కీల‌క ఫైళ్లు స్వాధీనం

కాకతీయ, హన్మకొండ : వ‌రంగ‌ల్లో రిజిస్ట్రేషన్ ఆర్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. కీలక రికార్డులను పరిశీలిస్తూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. హన్మకొండ జిల్లా వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్న అధికారులు తలుపులు మూసి తనిఖీలు ప్రారంభించారు. కార్యాల‌యంలో సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ఛాంబర్‌తో పాటు కార్యాల‌యంలోని ఇత‌ర గ‌దుల‌ను క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తున్న‌ట్లు స‌మాచారం. సోదాల సందర్భంగా సిబ్బంది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఆంక్షలు విధించారు. కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ

ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ గుడ్ ఫ్రైడేను పుర‌స్క‌రించుకుని సేవా కార్యక్రమాలు కాకతీయ, తొర్రూర్ (నెల్లికుదురు):...

జోరుగా ఇసుక అక్రమ రవాణా

జోరుగా ఇసుక అక్రమ రవాణా ఏటూరునాగారంలో రాత్రి వేళ‌ల్లో ట్రాక్ట‌ర్ల‌తో ఇసుక త‌ర‌లింపు గ్రామ‌స్థులు...

పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మార్వో భార్య‌ నిరసన

పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మార్వో భార్య‌ నిరసన త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న...

కమనీయం గోదా రంగనాయకుల కల్యాణం

కమనీయం గోదా రంగనాయకుల కల్యాణం ఆలయం చుట్టూ బండ్ల ప్రదక్షణ భక్తి పారవశ్యం వేద...

లిస్ట్ రెడీ ?

లిస్ట్ రెడీ ? క‌మిష‌న‌రేట్‌లో ఇన్ష్‌స్పెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధం? అతి త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వుల...

వరంగల్ చెరువులకు పునర్జీవం క‌ల్పిస్తాం

వరంగల్ చెరువులకు పునర్జీవం క‌ల్పిస్తాం ఇప్ప‌టికే కార్యాచరణ ప్రారంభించాం పూడికతీత పనులతో నిల్వ సామర్థ్య...

నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందాలి

నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందాలి వైద్యులు సమయపాలన పాటించాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డా....

లడే తిరుపతి బడా మోసం?

లడే తిరుపతి బడా మోసం? ఏనుమాముల వ్యాపారి రూ. 5కోట్లకు ఎగనామం! బోర్డు తిప్పేసిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img