epaper
Wednesday, April 1, 2026
epaper

నిషేధిత ప్లాస్టిక్ తయారీపై దాడులు

నిషేధిత ప్లాస్టిక్ తయారీపై దాడులు
రూ. 12 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం
యజమానికి రూ.12 ల‌క్ష‌ల‌ జరిమానా

కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ నగర శివారు ఏనుమాముల మార్కెట్ సమీపంలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను అక్రమంగా తయారు చేస్తున్న యూనిట్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.12 లక్షల విలువైన ప్లాస్టిక్ గ్లాసులు, ముడి సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ఉమానాగ్ పాలిమర్స్ పేరుతో నడుస్తున్న ఈ యూనిట్‌లో ప్రభుత్వం నిషేధించిన తక్కువ మైక్రాన్ ప్లాస్టిక్ గ్లాసులను భారీగా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ జి. బాబులాల్ బృందం ఈ దాడులు చేపట్టింది. ఈ ఘటనలో యూనిట్ యజమాని తోట ప్రసాద్ పై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి నందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జి డబ్ల్యూ ఏం సి ) హెల్త్ & శానిటేషన్ విభాగం అధికారులు రూ.50,000 జరిమానా విధించి, యూనిట్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ దాడుల్లో జి.డబ్ల్యుఎంసీ అధికారులు భాస్కర్, గోల్కొండ శ్రీను, జె. భీమయ్యతో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నియంత్రణ చట్టాలను ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. నిషేధిత ప్లాస్టిక్ వినియోగం, తయారీపై నిరంతర నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆయుర్వేద చదువులు ఆగమాగం!

ఆయుర్వేద చదువులు ఆగమాగం! అధ్యాపక పోస్టులు అన్నీ ఖాళే! 15 మందికి ఒక్కరూ కూడా...

20 క్వింటాల నల్ల బెల్లం 50 కేజీల పటిక పట్టివేత

20 క్వింటాల నల్ల బెల్లం 50 కేజీల పటిక పట్టివేత బొలెరో ట్రాలీ...

మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం : మంత్రి సీతక్క మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు...

నేరెళ్ల యాదవ సంఘం అధ్యక్షుడిగా కుమారస్వామి

నేరెళ్ల యాదవ సంఘం అధ్యక్షుడిగా కుమారస్వామి కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా...

సాగునీరు వెంటనే విడుదల చేయాలి

సాగునీరు వెంటనే విడుదల చేయాలి డీబీఎం 38 కెనాల్ గేట్లు తెర‌వాలి దుగ్గొండి మండ‌ల...

చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యం

చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యం నారాయణ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వరంగల్ జోన్...

స్థానికేతరులకు టికెట్ ఇవ్వొద్దు

స్థానికేతరులకు టికెట్ ఇవ్వొద్దు బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతం ప్రెస్‌మీట్‌లో మైనార్టీ నాయకుల హెచ్చరిక కాకతీయ,...

మాది ప్రజా ప్రభుత్వం.. ప్రతి గింజ కొంటాం

మాది ప్రజా ప్రభుత్వం.. ప్రతి గింజ కొంటాం నెల్లికుదురుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img