epaper
Wednesday, April 1, 2026
epaper

“పరోక్ష ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి”

“పరోక్ష ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి”

•జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

కాకతీయ, రామకృష్ణాపూర్ : ప్రభుత్వ నిబంధనలు,మార్గదర్శకాల ప్రకారం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికలను పారదర్శకంగా,శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య సూచించారు. ఈ నెల 4న నిర్వహించనున్న పరోక్ష ఎన్నికల దృష్ట్యా బుధవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం,ఎన్నికల వేదికలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని,ఎన్నిక నోటీసులను ఎన్నికైన కౌన్సిలర్లకు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌన్సిలర్లకు కూర్చునే ఏర్పాట్లు,భద్రతా,ప్రవేశ–నిష్క్రమణ మార్గాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. చట్టం–శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా స్థానిక ఏసీపీ,సీఐలు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని,ఎటువంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్,సీఐ రమేష్,తహసీల్దార్ సతీష్,మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇంటింటికి సీపీఐ విరాళాల సేకరణ

ఇంటింటికి సీపీఐ విరాళాల సేకరణ కాకతీయ, రామకృష్ణాపూర్ : పట్టణ సీపీఐ పార్టీ...

చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ

చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ •రెండుసార్లు వాయిదా తరువాత జరగనున్న ఎన్నిక •ఈసారైనా...

బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు •జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ, మంచిర్యాల: ప్రభుత్వం...

“సింగరేణిలో మెడికల్ బోర్డ్ నిర్వహించాలి”

“సింగరేణిలో మెడికల్ బోర్డ్ నిర్వహించాలి” కాకతీయ, రామకృష్ణాపూర్ : సింగరేణిలో మెడికల్ బోర్డ్...

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి”

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి” జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ, రామకృష్ణాపూర్ :...

“పన్నులు వంద శాతం వసూలు చేయాలి”

“పన్నులు వంద శాతం వసూలు చేయాలి” అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య కాకతీయ, రామకృష్ణాపూర్ :...

రహదారి భద్రత నియమాలు పాటించాలి

రహదారి భద్రత నియమాలు పాటించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ప్రతి ఒక్కరు రహదారి...

షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు

షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ,మంచిర్యాల : జిల్లాలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img